ఓం మహాకర్మణే నమః | ॐ महाकर्मणे नमः | OM Mahākarmaṇe namaḥ
మహాన్తి వియదాదీని భూతాని సకలాన్యపి ।కర్మాణి కార్యాణ్యస్యేతి మహాకర్మేతి కీర్త్యతే ॥
చాలా పెద్దవియు, గొప్పవియు అగు ఆకాశాది భూతములు ఈతడు సృజించిన కార్య తత్త్వములే కనుక మహాకర్మా.
672. మహాకర్మా, महाकर्मा, Mahākarmā
महान्ति वियदादीनि भूतानि सकलान्यपि ।
कर्माणि कार्याण्यस्येति महाकर्मेति कीर्त्यते ॥
Mahānti viyadādīni bhūtāni sakalānyapi,
Karmāṇi kāryāṇyasyeti mahākarmeti kīrtyate.
The great elements like the sky are His actions and hence He is called Mahākarmā.
672. మహాకర్మా, महाकर्मा, Mahākarmā
| शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः । |
| इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥ |
| శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః । |
| ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥ |
| Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ, |
| Indrakarmā mahākarmā kr̥takarmā kr̥tāgamaḥ ॥ 84 ॥ |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి