ఓం యజ్ఞభృతే నమః | ॐ यज्ञभृते नमः | OM Yajñabhr̥te namaḥ
యజ్ఞం భిభర్తి పాతీతి వా యజ్ఞభృదితీర్యతే యజ్ఞమును ధారణ చేయువాడు అనగా నిలిపి, రక్షించువాడు యజ్ఞభృత్.
:: శ్రీమద్రామాయణే బాలకాణ్డే త్రింశస్సర్గః ::
స హత్వా రాక్షసాన్ యజ్ఞఘ్నాన్ రఘునన్దనః ।
ఋషిభిః పూజిత స్తత్ర యథేన్ద్రో విజయే పురా ॥ 24 ॥
ఆ రఘునందనుడు (విశ్వామిత్రునిచే చేయబడిన) యజ్ఞమునకు విఘ్నములొనరించు రాక్షసులందరిని హతమార్చెను. పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రునివలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలందుకొనెను.
यज्ञं भिभर्ति पातीति वा यज्ञभृदितीर्यते / Yajñaṃ bhibharti pātīti vā yajñabhr̥ditīryate He who supports and protects the yajña or vedic sacrificial ritual is Yajñābhr̥t.
:: श्रीमद्रामायणे बालकाण्डे त्रिंशस्सर्गः ::
स हत्वा राक्षसान् यज्ञघ्नान् रघुनन्दनः ।
ऋषिभिः पूजित स्तत्र यथेन्द्रो विजये पुरा ॥ २४ ॥
Śrīmad Rāmāyaṇa - Book 1, Chapter 31
Sa hatvā rākṣasān yajñaghnān raghunandanaḥ,
R̥ṣibhiḥ pūjita statra yathendro vijaye purā. 24.
When Rāma, the delight of Raghu's dynasty, eliminated all of the demons who were hindering Vedic rituals (performed by Viśvāmitra), the sages in the hermitage idealized him as Indra was idealized once, when he became victories on demons.
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः । |
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥ |
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః । |
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥ |
Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ, |
Yajñāntakr̥dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి