ఓం సింహాయ నమః | ॐ सिंहाय नमः | OM Siṃhāya namaḥ
![]() |
| సింహః, सिंहः, Siṃhaḥ |
విష్ణుర్విక్రమశాలిత్వాత్సింహవత్సింహ ఇత్యుత ।
సత్యభామా భామేతివన్నృసింహస్సింహ ఉచ్యతే ॥
విక్రమశాలికావున సింహమువంటివాడు. లేదా 'నృసింహః' లోని 'నృ' పదమును తీసివేయగా మిగిలిన 'సింహః' శబ్దముగా దీనిని గ్రహించవలయును. 'సత్యభామా' పదమునుండి 'సత్య'ను వదిలి - సత్యభామను 'భామ' అని చెప్పునట్లే, 'నృ'ను తొలగించి సింహః అని చెప్పునట్లు భావించుటవల్ల 'సింహః' అనగా 'నృసింహః' అని గ్రహించవలెను.
विष्णुर्विक्रमशालित्वात्सिंहवत्सिंह इत्युत ।
सत्यभामा भामेतिवन्नृसिंहस्सिंह उच्यते ॥
Viṣṇurvikramaśālitvātsiṃhavatsiṃha ityuta,
Satyabhāmā bhāmetivannr̥siṃhassiṃha ucyate.
Being valorous, He is like a Siṃha or Lion.
Or by omission of the prefix Nr̥ like Satyabhāmā being called bhāmā, He who is Nr̥siṃha is called Siṃha.
| गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः । |
| आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥ |
| గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః । |
| ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥ |
| Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ, |
| Ādidevo mahādevo deveśo devabhr̥dguruḥ ॥ 52 ॥ |

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి