ఓం యజ్వనే నమః | ॐ यज्वने नमः | OM Yajvane namaḥ
యజమానాత్మనా తిష్ఠన్ యజ్వేతి ప్రోచ్యతే హరిః యజమాని అనగా యజనము చేయువాడు. యజ్ఞమునాచరించు యజమానుని రూపమున పరమాత్ముడేయున్నాడు.
यजमानात्मना तिष्ठन् यज्वेति प्रोच्यते हरिः / Yajamānātmanā tiṣṭhan yajveti procyate hariḥ Yajamāna i.e., the one who performs Yajanam - vedic sacrificial ritual. The Yajamāna of a vedic sacrifice is verily the Paramātma Himself.
| भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः । |
| यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥ |
| భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః । |
| యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥ |
| Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ, |
| Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి