29 జులై, 2015

998. రథాఙ్గపాణి, रथाङ्गपाणि, Rathāṅgapāṇi

ఓం రథాఙ్గ్పాణయే నమః | ॐ रथाङ्ग्पाणये नमः | OM Rathāṅgpāṇaye namaḥ


రథాఙ్గ చక్రమస్య పాణౌ స్థితమితి రథాఙ్గపాణిః రథాంగము అనగా చక్రము ఈతని హస్తమందు కలదు.रथाङ्ग चक्रमस्य पाणौ स्थितमिति रथाङ्गपाणिः / Rathāṅga cakramasya pāṇau sthitamiti rathāṅgapāṇiḥ He in Whose hand is the wheel which is the part of a chariot.

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr̥nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

2 వ్యాఖ్యలు:

  1. ఓకటవ నామము నుండి ముందుకు చదువు కునే మార్గము ను సూచించండి.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. పైన నామ అనుక్రమణికను పొందుపరిచాను - చూడగలరు.

      తొలగించు