ఓం వీరఘ్నే నమః | ॐ वीरघ्ने नमः | OM Vīraghne namaḥ
వివిధాః సంసారిణాం గతీః ముక్తిప్రదానేన హన్తీతి వీరహా సంసారుల వివిధ గతులను - వారికి ముక్తిని ప్రదానము చేయుటమూలమున నశింపజేయుచున్నాడు కనుక వీరహా.
166. వీరహా, वीरहा, Vīrahā
741. వీరహా, वीरहा, Vīrahā
विविधाः संसारिणां गतीः मुक्तिप्रदानेन हन्तीति वीरहा / Vividhāḥ saṃsāriṇāṃ gatīḥ muktipradānena hantīti vīrahā By conferring liberation, He destroys the different ways of life of the saṃsārins.
166. వీరహా, वीरहा, Vīrahā
741. వీరహా, वीरहा, Vīrahā
| उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः । |
| वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥ |
| ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః । |
| వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥ |
| Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ, |
| Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి