ఓం వీరఘ్నే నమః | ॐ वीरघ्ने नमः | OM Vīraghne namaḥ
వివిధాః సంసారిణాం గతీః ముక్తిప్రదానేన హన్తీతి వీరహా సంసారుల వివిధ గతులను - వారికి ముక్తిని ప్రదానము చేయుటమూలమున నశింపజేయుచున్నాడు కనుక వీరహా.
166. వీరహా, वीरहा, Vīrahā
741. వీరహా, वीरहा, Vīrahā
विविधाः संसारिणां गतीः मुक्तिप्रदानेन हन्तीति वीरहा / Vividhāḥ saṃsāriṇāṃ gatīḥ muktipradānena hantīti vīrahā By conferring liberation, He destroys the different ways of life of the saṃsārins.
166. వీరహా, वीरहा, Vīrahā
741. వీరహా, वीरहा, Vīrahā
उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः । |
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥ |
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః । |
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥ |
Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ, |
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి