ఓం భయాపహాయ నమః | ॐ भयापहाय नमः | OM Bhayāpahāya namaḥ
భయం సంసారజం పుంసామపఘ్నన్ భయాపహః జీవులకు సంసారమువలన కలుగు భయమును నశింపజేయును కనుక భయాపహః.
भयं संसारजं पुंसामपघ्नन् भयापहः / Bhayaṃ saṃsārajaṃ puṃsāmapaghnan bhayāpahaḥ Since He destroys the fear born of saṃsāra or the existence in the world, He is called Bhayāpahaḥ.
| अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः । |
| चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥ |
| అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః । |
| చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥ |
| Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ, |
| Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి