ఓం బ్రాహ్మణాయ నమః | ॐ ब्राह्मणाय नमः | OM Brāhmaṇāya namaḥ
లోకానాం హి సమస్తానాం శ్రీవిష్ణుర్బ్రాహ్మణాత్మనా ।
కుర్వన్ ప్రవచనం వేదస్యాయం బ్రాహ్మణ ఉచ్యతే ॥
బ్రాహ్మణ రూపమున సమస్త లోములకును, సమస్త జనులకును వేద ప్రవచనము చేయుచు, వేదార్థమును తెలియజేయుచు ఉండువాడు కావున బ్రాహ్మణః అనబడుచున్నాడు.
लोकानां हि समस्तानां श्रीविष्णुर्ब्राह्मणात्मना ।
कुर्वन् प्रवचनं वेदस्यायं ब्राह्मण उच्यते ॥
Lokānāṃ hi samastānāṃ śrīviṣṇurbrāhmaṇātmanā,
Kurvan pravacanaṃ vedasyāyaṃ brāhmaṇa ucyate.
In the form of the Brāhmaṇas, He expounds the Vedas to the whole world. So He is Brāhmaṇaḥ.
| ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः । |
| ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥ |
| బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః । |
| బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥ |
| Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ, |
| Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి