ఓం పుణ్యకీర్తయే నమః | ॐ पुण्यकीर्तये नमः | OM Puṇyakīrtaye namaḥ
కర్మజైర్వ్యాధిభిర్‍బాహ్యైరాన్తరైర్నైవపీడ్యతే ।
ఇతి విద్వద్భిరీశానః సోఽనామయ ఇతీర్యతే ॥
ఈతని కీర్తిని, యశమును, మహిమను కీర్తించుట వలన జీవులకు పుణ్యము సంప్రాప్తించును. ఈతనిది పుణ్యకరమగు కీర్తి కనుక ఆ విష్ణుదేవుడు పుణ్యకీర్తి అనబడును.
कर्मजैर्व्याधिभिर्बाह्यैरान्तरैर्नैवपीड्यते ।
इति विद्वद्भिरीशानः सोऽनामय इतीर्यते ॥
Karmajairvyādhibhirˈbāhyairāntarairnaivapīḍyate,
Iti vidvadbhirīśānaḥ so’nāmaya itīryate.
Of holy fame for praising of fame brings auspiciousness to the men who sing it. Since His' is holy fame, He is called Puṇyakīrtiḥ.
| स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः । |
| पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥ |
| స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః । |
| పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥ |
| Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ, |
| Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి