ఓం మనోజవాయ నమః | ॐ मनोजवाय नमः | OM Manojavāya namaḥ
యన్మనసో జవో వేగ ఇవ వేగోఽస్య చక్రిణః ।
సర్వగతస్యేతి మనోజవ ఇత్యుచ్యతే హరిః ॥
సర్వగతుడు కావున విష్ణువు మనోవేగ సమాన వేగముగలవాడు. ఇందుచేత ఆ చక్రికి మనోజవః అను నామము కలదు.
यन्मनसो जवो वेग इव वेगोऽस्य चक्रिणः ।
सर्वगतस्येति मनोजव इत्युच्यते हरिः ॥
Yanmanaso javo vega iva vego’sya cakriṇaḥ,
Sarvagatasyeti manojava ityucyate hariḥ.
Since is all pervading, He is as swift as as the mind is and hence He is called Manojavaḥ.
| मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः । |
| वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥ |
| మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః । |
| వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥ |
| Manojavastīrthakaro vasuretā vasupradaḥ, |
| Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి