ఓం దృప్తాయ నమః | ॐ दृप्ताय नमः | OM Dr̥ptāya namaḥ
స్వాత్మామృత రసాస్వాదాన్నిత్య ప్రముదితో హరిః ।
దృప్త ఇత్యుచ్యతే సద్భిర్వేద విద్యా విశారదైః ॥
తన స్వరూపము అను అమృత రసమును సదా పానము చేయుటచే ఎల్లప్పుడును మిక్కిలిగా ఆనందముతో మదించినుండువాడు కావున దృప్తః.
स्वात्मामृत रसास्वादान्नित्य प्रमुदितो हरिः ।
दृप्त इत्युच्यते सद्भिर्वेद विद्या विशारदैः ॥
Svātmāmr̥ta rasāsvādānnitya pramudito hariḥ,
Dr̥pta ityucyate sadbhirveda vidyā viśāradaiḥ.
By delighting in the nectar of His own ātma, He is always immensely blissful in a state of pride; hence He is Dr̥ptaḥ.
| भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः । |
| दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥ |
| భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః । |
| దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥ |
| Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ, |
| Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి