ఓం సద్గతయే నమః | ॐ सद्गतये नमः | OM Sadgataye namaḥ
అస్తి బ్రహ్మేతి చేద్వేద సన్తమేనం తతో విదుః ।
ఇతి శ్రుతేర్బ్రహ్మాస్తితి యే విదుస్తైస్స ఆప్యతే ॥
ఇత్యథవా సముత్కృష్టాహ్యస్య బుద్ధిస్సతీ గతిః ।
ఇతివా సద్గతిరితి విష్ణుర్విద్వద్భిరుచ్యతే ॥
'బ్రహ్మ తత్త్వము ఉన్నది అను ఎరుక గలవాడు అగుచో అట్టివానిని ఉన్నవానినిగా - అనగా సత్ అను శబ్దముచే చెప్పబడదగిన వానినిగా తత్త్వవేత్తలు తలచుచున్నారు' అను తైత్తిరీయోపనిషత్ (2.6) శ్రుతి వచన ప్రమాణముచేత 'బ్రహ్మము ఉన్నది' అని నిశ్చితముగా ఎవరు ఎరుగుదురో వారు 'సత్' అనబడువారు. వారు ఆ పరమాత్మ తత్త్వము తాముగనే అగుట అను స్థితిని పొందెదరు. కావున పరమాత్మునకు 'సద్గతిః' అని వ్యవహారము.
లేదా గతి అనగా బుద్ధి. సత్ బుద్ధి కలవాడుగనుక ఆతండు సద్గతిః.
अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनं ततो विदुः ।
इति श्रुतेर्ब्रह्मास्तिति ये विदुस्तैस्स आप्यते ॥
इत्यथवा समुत्कृष्टाह्यस्य बुद्धिस्सती गतिः ।
इतिवा सद्गतिरिति विष्णुर्विद्वद्भिरुच्यते ॥
Asti brahmeti cedveda santamenaṃ tato viduḥ,
Iti śruterbrahmāstiti ye vidustaissa āpyate.
Ityathavā samutkr̥ṣṭāhyasya buddhissatī gatiḥ,
Itivā sadgatiriti viṣṇurvidvadbhirucyate.
By the śruti 'If one knows that Brahman exists, he is known as sat - the existent' (Taittirīyopaniṣat 2.6). Those that realize that Brahman exists, they are those that are sat. The Lord is attained by them; So He is their goal - Sa.dgatiḥ
Or Gati also means buddhi or intellect. Since He has superior buddhi, He is called Sadgatiḥ.
सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः । |
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥ |
సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః । |
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥ |
Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ, |
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి