ఓం శతమూర్తయే నమః | ॐ शतमूर्तये नमः | OM Śatamūrtaye namaḥ
నానా వికల్పజా విష్ణోర్మూర్తయస్సంవిదాకృతేః ।
సన్తీతిత్యయం శతమూర్తిరితి సఙ్కీర్త్యతే హరిః ॥
నానా వికల్పములచే కలిగిన, కలుగబోవు అనేక మూర్తులు శుద్ధానుభవరూపుడగు ఈతనికి కలవు కనుక ఆ విష్ణువు శతమూర్తిః.
नाना विकल्पजा विष्णोर्मूर्तयस्संविदाकृतेः ।
सन्तीतित्ययं शतमूर्तिरिति सङ्कीर्त्यते हरिः ॥
Nānā vikalpajā viṣṇormūrtayassaṃvidākr̥teḥ,
Santītityayaṃ śatamūrtiriti saṅkīrtyate hariḥ.
He whose form is pure consciousness has many forms created by His own thought.
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् । |
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥ |
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ । |
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥ |
Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān, |
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి