ఓం శతాననాయ నమః | ॐ शताननाय नमः | OM Śatānanāya namaḥ
యతో విశ్వాదిమూర్తిత్వమత ఏవ శతాననః వందల ముఖములు కలవాడు. విశ్వము మొదలగు బహు విదబహు మూర్తులు కలవాడు కావుననే శతాననః.
यतो विश्वादिमूर्तित्वमत एव शताननः / Yato viśvādimūrtitvamata eva śatānanaḥ He who has hundreds of faces. As He is of universal form, He is Śatānanaḥ.
| विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् । |
| अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥ |
| విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ । |
| అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥ |
| Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān, |
| Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి