ఓం అనయాయ నమః | ॐ अनयाय नमः | OM Anayāya namaḥ
నాస్య నేతా విద్యతే ఇత్యనయః పరికీర్త్యతే ఈతనికి 'నయుడు' అనగా మోక్షమునకు కొనిపోవువాడు ఎవడును లేడు. ఈ పరమాత్ముడే 'నయః' అనగా మోక్షమునకు కొనిపోవువాడు. అటువంటి ఈతనిని మొక్షమునకు కొనిపోవువారు ఎటుల ఉండెదరు?
Nāsya netā vidyate ityanayaḥ parikīrtyate / नास्य नेता विद्यते इत्यनयः परिकीर्त्यते He who has no one to lead Him to salvation. As He himself is Nayaḥ, that is, One who leads to salvation, how can there be any other who can lead Him to salvation?
रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः । |
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥ |
రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః । |
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥ |
Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ । |
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి