ఓం ప్రాణాయ నమః | ॐ प्राणाय नमः | OM Prāṇāya namaḥ
ప్రాణః, प्राणः, Prāṇaḥ |
విష్ణుః క్షేత్రజ్ఞరూపేణ ప్రాణితి శ్రీధరో హరిః ।
ప్రాణాత్మనా చేష్టయన్వా ప్రాణ ఇత్యుచ్యతే బుధైః ॥
విష్ణుడే సర్వక్షేత్ర, శరీరములయందును క్షేత్రజ్ఞ రూపమున అనగా జీవుడుగా ప్రాణించుచు, శ్వాసించుచు ఉన్నాడు. ప్రాణరూపుడుగానుండుచు జీవులను ఆయా వ్యాపారములను చేష్టింపజేయుచున్నాడు. చేష్టాం కరోతి శ్వసనస్వరూపి (వి. పు) శ్వాస రూపమున ప్రాణుల చేష్టింపజేయుచున్నాడు.
66. ప్రాణః, प्राणः, Prāṇaḥ
320. ప్రాణః, प्राणः, Prāṇaḥ66. ప్రాణః, प्राणः, Prāṇaḥ
Viṣṇuḥ kṣetrajñarūpeṇa prāṇiti śrīdharo hariḥ,
Prāṇātmanā ceṣṭayanvā prāṇa ityucyate budhaiḥ.
विष्णुः क्षेत्रज्ञरूपेण प्राणिति श्रीधरो हरिः ।
प्राणात्मना चेष्टयन्वा प्राण इत्युच्यते बुधैः ॥
As kṣetrajña He breathes. Assuming the form of prāṇa or life force, He makes the organs and limbs of various beings function. Ceṣṭāṃ karoti śvasanasvarūpi (Vi. Pu) / चेष्टां करोति श्वसनस्वरूपि (वि. पु) In the form of breath, He acts.
66. ప్రాణః, प्राणः, Prāṇaḥ
320. ప్రాణః, प्राणः, Prāṇaḥ
वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः । |
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥ |
వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః । |
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥ |
Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ । |
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి