31 జన, 2015

819. సిద్ధః, सिद्धः, Siddhaḥ

ఓం సిద్ధాయ నమః | ॐ सिद्धाय नमः | OM Siddhāya namaḥ

అనన్యాధీన సిద్ధిత్వాత్ సిద్ధ ఇత్యుచ్యతే హరిః ఇతరుల ఆధీనమునందు లేని - తన అధీనస్థమేయగు - కార్య సిద్ధిని పొందియుండువాడు. ఎంతటి కార్యమునైనను అనన్యాపేక్షముగా, స్వతంత్రముగా నెరవేర్చగలవాడు పరమాత్ముడు.

97. సిద్ధః, सिद्धः, Siddhaḥ

अनन्याधीन सिद्धित्वात् सिद्ध इत्युच्यते हरिः / Ananyādhīna siddhitvāt siddha ityucyate hariḥ Ever existent without dependence on others.

97. సిద్ధః, सिद्धः, Siddhaḥ

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

30 జన, 2015

818. సువ్రతః, सुव्रतः, Suvrataḥ

ఓం సువ్రతాయ నమః | ॐ सुव्रताय नमः | OM Suvratāya namaḥ

యశ్శోభనం వ్రతయతి భుఙ్క్తే విష్ణుర్హిభోజనాత్ ।
నివర్తత ఇతి వా స సువ్రతః ప్రోచ్యతే బుధైః ॥

వ్రతము అను శభ్దమునకు భుజించుట, భుజించుటను విరమించుట అను రెండు అర్థములు కలవు. చక్కగా వ్రతమును పాటించు జీవులును పరమాత్మ స్వరూపులే.

यश्शोभनं व्रतयति भुङ्क्ते विष्णुर्हिभोजनात् ।
निवर्तत इति वा स सुव्रतः प्रोच्यते बुधैः ॥

Yaśśobhanaṃ vratayati bhuṅkte viṣṇurhibhojanāt,
Nivartata iti vā sa suvrataḥ procyate budhaiḥ.

Suvrataḥ is He who is of excellent vows or enjoys eminently or ceases from enjoyment as the occasion may demand.

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

29 జన, 2015

817. సులభః, सुलभः, Sulabhaḥ

ఓం సులభాయ నమః | ॐ सुलभाय नमः | OM Sulabhāya namaḥ

భక్త్యాసమర్పితైర్లభ్య పత్రపుష్పఫలాదిభిః ।
సుఖేన లభ్యత ఇతి విష్ణుస్సులభ ఉచ్యతే ॥

సుఖముగా పొందబడువాడు. భక్తిమాత్ర సమర్పితములగు పత్ర పుష్పాదులచేతనే సుఖముగా లభించుచున్నాడు.

:: శ్రీ గరుడ మహాపురాణము ఆచారకాణ్డము 227వ అధ్యాయము ::
పత్రేషు పుష్పేషు ఫలేషు తోయే
    ష్వక్రితలభ్యేషు సదైవసత్సు ।
భక్త్యైకలభ్యే పురుషే పురాణే
    ముక్త్యై కథం న క్రియతే ప్రయత్నః ॥ 33 ॥

కొనకనే లభ్యములగు పత్రములును, పుష్పములును, ఫలములును, జలములును ఉండగా, వానిని అర్పించుట చేతనే, కేవల భక్తిచే లభ్యుడగు శాశ్వత పురాణ పురుషుడు (విష్ణువు) ఉండగా - ముక్తికై ప్రయత్నము ఎట్లు చేయబడకయున్నది?

भक्त्यासमर्पितैर्लभ्य पत्रपुष्पफलादिभिः ।
सुखेन लभ्यत इति विष्णुस्सुलभ उच्यते ॥

Bhaktyāsamarpitairlabhya patrapuṣpaphalādibhiḥ,
Sukhena labhyata iti viṣṇussulabha ucyate.

He who can easily be attained by mere offerings of leaves, flower and fruits - offered with pure devotion alone.

:: श्रीगरुडमहापुराण आचारकाण्ड अध्याय २२७ ::
पत्रेषु पुष्पेषु फलेषु तोये
    ष्वक्रितलभ्येषु सदैवसत्सु ।
भक्त्यैकलभ्ये पुरुषे पुराणे
    मुक्त्यै कथं न क्रियते प्रयत्नः ॥ ३३ ॥

Śrī Garuḍa Mahāpurāṇa ācāra kāṇḍa chapter 227 
Patreṣu puṣpeṣu phaleṣu toye
    Ṣvakritalabhyeṣu sadaivasatsu,
Bhaktyaikalabhye puruṣe purāṇe
    Muktyai kathaṃ na kriyate prayatnaḥ. 33.

When leaves, flowers and fruits are always available without any cost, why is not endeavor made for salvation by propitiating the ancient Puruṣa with them? He can be attained by devotion alone!

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

28 జన, 2015

816. సర్వతోముఖః, सर्वतोमुखः, Sarvatomukhaḥ

ఓం సర్వతోముఖాయ నమః | ॐ सर्वतोमुखाय नमः | OM Sarvatomukhāya namaḥ

సర్వతోఽక్షి శిరోముఖమితి భగవదుక్తితః ।
సర్వతోముఖ ఇతి స విష్ణురేవాభిధీయతే ॥

అన్ని వైపులకును ముఖములు ఎవనికి కలవో అట్టివాడు సర్వతోముఖుడు.

:: శ్రీమద్భగవద్గీత క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ::
సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షి శిరోముఖమ్ ।
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ॥ 14 ॥

బ్రహ్మము అంతటను చేతులు, కాళ్ళు గలదియు; అంతటను కన్నులు, తలలు, ముఖములు గలదియు, అంతటను చెవులు గలదియునయి ప్రపంచమునందు సమస్తమును వ్యాపించుకొనియున్నది.

सर्वतोऽक्षि शिरोमुखमिति भगवदुक्तितः ।
सर्वतोमुख इति स विष्णुरेवाभिधीयते ॥

Sarvato’kṣi śiromukhamiti bhagavaduktitaḥ,
Sarvatomukha iti sa viṣṇurevābhidhīyate.

He who has faces in all directions is Sarvatomukhaḥ.

That which has hands and feet everywhere, which has eyes, faces and mouths everywhere, which has ears everywhere, exists in creatures by pervading them all.

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

27 జన, 2015

815. సర్వజ్ఞః, सर्वज्ञः, Sarvajñaḥ

ఓం సర్వజ్ఞాయ నమః | ॐ सर्वज्ञाय नमः | OM Sarvajñāya namaḥ

సర్వం జానాతి యో విష్ణుస్స సర్వజ్ఞ ఇతీర్యతే ।
యస్సర్వజ్ఞస్సర్వవిదిత్యాదిశ్రుతిసమీరణాత్ ॥

సర్వమును, సర్వముయగు ఆత్మ తత్త్వమును స్వస్వరూపమున తానే ఎరిగియుండువాడు. సర్వమును అఖిల విశ్వములయందలి ప్రతీ అంశమును ఎరుగువాడు. 'యః సర్వజ్ఞః సర్వవిత్' (ముణ్డకోపనిషత్ 1.1.9) - 'ఏ పరమాత్ముడు సామాన్య రూపమున సర్వమును ఎరిగినవాడో విశేష రూపమునను సర్వమును ఎరిగిన వాడో' అను శ్రుతి వచనము ఇందులకు ప్రమాణము.

सर्वं जानाति यो विष्णुस्स सर्वज्ञ इतीर्यते ।
यस्सर्वज्ञस्सर्वविदित्यादिश्रुतिसमीरणात् ॥

Sarvaṃ jānāti yo viṣṇussa sarvajña itīryate,
Yassarvajñassarvavidityādiśrutisamīraṇāt.

He who knows everything, knowledge of all pervading ātman. The Omniscient vide the śruti 'यः सर्वज्ञः सर्ववित्  / Yaḥ sarvajñaḥ sarvavit' (Muṇḍakopaniṣat 1.1.9) - He who is omniscient and knows all.

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

26 జన, 2015

814. అమృతవపుః, अमृतवपुः, Amr̥tavapuḥ

ఓం అమృతవపుషే నమః | ॐ अमृतवपुषे नमः | OM Amr̥tavapuṣe namaḥ

మరణం మృతం తద్ధానం విష్ణోరసాఽమృతంవపుః ।
ప్రోచ్యతేఽమృత వపురిత్యుత్తమాగమ వేదిభిః ॥

మృతం అనగా మరణము. మృతము లేని అనగా మరణము లేని శరీరము ఎవనికి కలదో అట్టివాడు అమృత వపుః.

मरणं मृतं तद्धानं विष्णोरसाऽमृतंवपुः ।
प्रोच्यतेऽमृत वपुरित्युत्तमागम वेदिभिः ॥

Maraṇaṃ mr̥taṃ taddhānaṃ viṣṇorasā’mr̥taṃvapuḥ,
Procyate’mr̥ta vapurityuttamāgama vedibhiḥ.

Mr̥taṃ is maraṇam or death. Since He has a body which is not subject to death, He is called Amr̥tavapuḥ.

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

25 జన, 2015

813. అమృతాశః, अमृताशः, Amr̥tāśaḥ

ఓం అమృతాంశాయ నమః | ॐ अमृतांशाय नमः | OM Amr̥tāṃśāya namaḥ

యస్వాత్మామృత మశ్నాతి పీయుషం మథితం హరిః ।
పాయయిత్వా సురాన్ సర్వాన్ స్వయం చాశ్నాతి వేతి సః ॥
ఉతానశ్వరఫలత్యాద్యదాశా కథ్యతేఽమృతా ।
అమృతాశస్స ఇతివాప్రోచ్యతే ప్రభురచ్యుతః ॥

స్వాత్మానందరూపమగు అమృతమును భుజించును. అమృతం అశ్నాతి అను వ్యుత్పత్తితోనే క్షీరసాగరమునుండి మథించి తీయబడిన అమృతమును దేవతలచే త్రావించి తానును దానిని స్వీకరించెను అని చెప్పదగును.

లేదా ఈతనికి సంబంధించిన ఆశ నాశము లేనిది ఏలయన ఈతడు మోక్షరూప శాశ్వత ఫలదాత.

यस्वात्मामृत मश्नाति पीयुषं मथितं हरिः ।
पाययित्वा सुरान् सर्वान् स्वयं चाश्नाति वेति सः ॥
उतानश्वरफलत्याद्यदाशा कथ्यतेऽमृता ।
अमृताशस्स इतिवाप्रोच्यते प्रभुरच्युतः ॥

Yasvātmāmr̥ta maśnāti pīyuṣaṃ mathitaṃ hariḥ,
Pāyayitvā surān sarvān svayaṃ cāśnāti veti saḥ.
Utānaśvaraphalatyādyadāśā kathyate’mr̥tā,
Amr̥tāśassa itivāprocyate prabhuracyutaḥ.

He who consumes the nectar of His own Ātman. 'Amr̥taṃ aśnāti' can be interpreted as the One who made the devas drink the nectar obtained by churning the ocean and also Who drank Himself.

Or the desires associated with Him are not subject to decay since He can grant undying eternal salvation as fruits.

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

24 జన, 2015

812. అనిలః, अनिलः, Anilaḥ

ఓం అనిలాయ నమః | ॐ अनिलाय नमः | OM Anilāya namaḥ

ఇలతి ప్రేరణఙ్కరోతీతీలస్త భావవాన్ ।
ఇలతి స్వపితి వేత్యజ్ఞ ఇలస్తద్విపరీతతః ॥
నిత్య ప్రబుద్ధ రూపత్వా దథవాఽనిల ఉచ్యతే ।
గహనార్థాన్నిలతేః కప్రత్యయాన్తాన్నిలః స్మృతః ॥
గహనో యో న భవతి ముక్తేభ్యః సులభోఽథవా ।
శ్రీ విష్ణురనిల ఇతి ప్రోచ్యతే విద్వదుత్తమైః ॥

ప్రేరణ చేయువాడు 'ఇలః' అనబడును. ఎవనికి అతనిని తన వ్యాపారములయందు ప్రేరేపించువాడు ఎవడును లేడో అట్టివాడు అనిలుడు. పరమాత్ముడు తాను చేయు సృష్ట్యాదికృత్యముల యందు తాను స్వతంత్రుడై ప్రవర్తించునేకాని, ఆతనిచే అవి చేయించువారు మరి ఎవరును ఎండరు.

లేదా ఆత్మ జ్ఞానము లేకయుండు అజ్ఞుడు ఇలుడు. అందులకు విపరీతుడైన సర్వజ్ఞుడు పరమాత్ముడు ఏలయన ఆతడు స్వాభావికముగానే నిత్య ప్రభోదశాలియగు స్వరూపము కలవాడు. నిత్య ప్రభోదము అనగా స్వతః సిద్ధమును, శాశ్వతమును, ఉత్కృష్టమును అగు జ్ఞానము.

లేదా దుర్లభుడు కానివాడు అని కూడ అర్థము వచ్చును. భక్తసులభుడు.

इलति प्रेरणङ्करोतीतीलस्त भाववान् ।
इलति स्वपिति वेत्यज्ञ इलस्तद्विपरीततः ॥
नित्य प्रबुद्ध रूपत्वा दथवाऽनिल उच्यते ।
गहनार्थान्निलतेः कप्रत्ययान्तान्निलः स्मृतः ॥
गहनो यो न भवति मुक्तेभ्यः सुलभोऽथवा ।
श्री विष्णुरनिल इति प्रोच्यते विद्वदुत्तमैः ॥

Ilati preraṇaṅkarotītīlasta bhāvavān,
Ilati svapiti vetyajña ilastadviparītataḥ.
Nitya prabuddha rūpatvā dathavā’nila ucyate,
Gahanārthānnilateḥ kapratyayāntānnilaḥ smr̥taḥ.
Gahano yo na bhavati muktebhyaḥ sulabho’thavā,
Śrī viṣṇuranila iti procyate vidvaduttamaiḥ.

ilati means inducement or orders. As He is without it, as He is not subject to the inducement or command of another, He is Anilaḥ.

ilati may mean svapiti - sleeps. So one who is ignorant or sleeps to knowledge is ilaḥ. Since Paramātma is the opposite of it as He is eternally awake in wisdom, He is Anilaḥ.

The root nila is used in the sense of dense or inaccessibility. He is not inaccessible to devotees; so He is Anilaḥ.

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

23 జన, 2015

811. పావనః, पावनः, Pāvanaḥ

ఓం పావనాయ నమః | ॐ पावनाय नमः | OM Pāvanāya namaḥ

స్మృతిమాత్రేణ పునాతీత్యచ్యుతః పావనః స్మృతః స్మరణ మాత్రముచేతనే స్మరించిన వారిని పవిత్రులనుగా చేయును.

स्मृतिमात्रेण पुनातीत्यच्युतः पावनः स्मृतः / Smr̥timātreṇa punātītyacyutaḥ pāvanaḥ smr̥taḥ He purifies by mere thought of Him.

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

22 జన, 2015

810. పర్జన్యః, पर्जन्यः, Parjanyaḥ

ఓం పర్జన్యాయ నమః | ॐ पर्जन्याय नमः | OM Parjanyāya namaḥ

యః పర్జన్య వదాధ్యాత్మికాది తాపత్రయం సదా ।
శమయతి సర్వాన్ కామాన్ నభివర్షతి వా యతః ॥
పర్జన్య ఇతి విద్వద్భిరుచ్యతే ప్రభురచ్యుతః ॥

మేఘము వంటివాడు. పర్జన్యుడు ఉష్ణ తాపమును వలె ఆధ్యాత్మికము మొదలగు మూడు తాపములను శమింపజేయును. లేదా మేఘము జలమును వలె సర్వకామిత ఫలములను సమగ్రముగా వర్షించును.

यः पर्जन्य वदाध्यात्मिकादि तापत्रयं सदा ।
शमयति सर्वान् कामान् नभिवर्षति वा यतः ॥
पर्जन्य इति विद्वद्भिरुच्यते प्रभुरच्युतः ॥

Yaḥ parjanya vadādhyātmikādi tāpatrayaṃ sadā,
Śamayati sarvān kāmān nabhivarṣati vā yataḥ.
Parjanya iti vidvadbhirucyate prabhuracyutaḥ.

Like the rain cloud, He allays the afflictions of the body etc. Or since also He rains the fruition of all desires, He is called Parjanyaḥ.

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

21 జన, 2015

809. కున్దః, कुन्दः, Kundaḥ

ఓం కున్దాయ నమః | ॐ कुन्दाय नमः | OM Kundāya namaḥ

కున్దాభ సున్దరాఙ్గత్వాత్ స్వచ్ఛస్ఫటిక నిర్మలః ।
కున్ద ఇత్యుచ్యతే విష్ణుః సద్య పాపవిమోచన ॥
కుం పృథ్వీం కశ్యపాయాదాదితి వా కున్ద ఉచ్యతే ।
కుం పృథ్వీం ద్యతి ఖణ్డయతీతి వా కున్ద ఉచ్యతే ॥
అథవాఽత్ర కుశబ్దేన లక్ష్యన్తే పృథివీశ్వరాః ।
తాన్ భార్గవో వ్యచ్ఛిదిత్యచ్యుతః కున్ద ఉచ్యతే ॥

మొల్లపూవును పోలినవాడు; మొల్ల పుష్పము (అడవి మల్లె) వలె సుందరమగు శరీరము కలవాడు; కుంద పుష్పము వలె స్వచ్ఛుడగువాడు.

లేదా పరశురామావతారమున భూమిని కశ్యపునకు ఇచ్చినవాడు. భృగు వంశజుడగు పరశురాముడు క్షత్రియులందరను పలు పర్యాయములు చంపినందున కలిగిన పాపమునుండి విశుద్ధి నందుటకై అశ్వమేధముతో యజించెను. మహాదక్షిణాయుక్తమగు ఆ మహాయజ్ఞమునందు ఆతడు ప్రీతియుక్తుడగుచు భూమిని మరీచి ప్రజాపతి పుత్రుడైన కశ్యపునకు దక్షిణగా ఇచ్చెను అను హరి వంశ వచనము ఇట ప్రమాణము.

లేదా 'భూమి' అను అర్థమును ఇచ్చు 'కు' అను పదమునకు లక్షణావృత్తిచే భూమిపతులు అను అర్థమును చెప్పికొన వలయును. అట్టి భూమి పతులను పరశురామావతారమున ఖండిచెను కనుక కుందః. ఈ విషయమున విష్ణు ధర్మోత్తరమునందు 'ఏ భార్గవోత్తముడు అనేక పర్యాయములు భూమిని క్షత్రియ రహితనుగా చేసెనో, ఎవడు కార్తవీర్యార్జునుని వేయి భుజములు అను అరణ్యమును ఛేదించెనో అట్టి హరి నాకు శుభవృద్ధిని కలిగించువాడుగా అగును గాక' అని చెప్పబడినది.

कुन्दाभ सुन्दराङ्गत्वात् स्वच्छस्फटिक निर्मलः ।
कुन्द इत्युच्यते विष्णुः सद्य पापविमोचन ॥
कुं पृथ्वीं कश्यपायादादिति वा कुन्द उच्यते ।
कुं पृथ्वीं द्यति खण्डयतीति वा कुन्द उच्यते ॥
अथवाऽत्र कुशब्देन लक्ष्यन्ते पृथिवीश्वराः ।
तान् भार्गवो व्यच्छिदित्यच्युतः कुन्द उच्यते ॥

Kundābha sundarāṅgatvāt svacchasphaṭika nirmalaḥ,
Kunda ityucyate viṣṇuḥ sadya pāpavimocana.
Kuṃ pr̥thvīṃ kaśyapāyādāditi vā kunda ucyate,
Kuṃ pr̥thvīṃ dyati khaṇḍayatīti vā kunda ucyate.
Athavā’tra kuśabdena lakṣyante pr̥thivīśvarāḥ,
Tān bhārgavo vyacchidityacyutaḥ kunda ucyate.

He who has handsome limbs like a kunda flower (jessamine). Being spotlessly white as a crystal, He is Kundaḥ.

He gave ku i.e., earth to Kāśyapa. The Harivaṃśa says - 'Bhr̥gu's son Paraśurāma performed Aśvamedha sacrifice to absolve himself of the sin of killing the Kṣatriya kings many times.  In that sacrifice, he gladly made a great gift of earth to Kāśyapa.'

He who brings the earth under subjection. Or As the Viṣṇu dharmottara purāṇahas it: 'May that chief of the Bhārgava's who rid the earth of  kṣatriyas and also cut off the forest of hands of Kārtavīrya increase my prosperity.'

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

20 జన, 2015

808. కున్దరః, कुन्दरः, Kundaraḥ

ఓం కున్దరాయ నమః | ॐ कुन्दराय नमः | OM Kundarāya namaḥ

కున్దాని కున్దకుసుమసదృశాని ఫలాని యః ।
శుద్ధాని రాతిదదాతి లాత్యాదత్త ఉతాచ్యుతః ॥
కున్దర ఇత్యుచ్యతే స రలయోర్వృత్యభేదతః ॥
కుం ధారాం దారయామాస హిరణ్యాక్షజిఙ్ఘాంసయా ॥
వారాహరూపమాస్థాయ వేతి వా కున్దరో హరిః ॥

కుంద పుష్పములను అనగా మొల్ల పూవులను పోలు శుద్ధములగు ఫలములను భక్తులకు ఇచ్చును లేదా వారినుంచి గ్రహించును.

లేదా హిరణ్యాక్షుని సంహరింపదలచి వరాహరూపమును ధరించి భూమిని చీల్చెను అను అర్థమున కుందరః.

कुन्दानि कुन्दकुसुमसदृशानि फलानि यः ।
शुद्धानि रातिददाति लात्यादत्त उताच्युतः ॥
कुन्दर इत्युच्यते स रलयोर्वृत्यभेदतः ॥
कुं धारां दारयामास हिरण्याक्षजिङ्घांसया ॥
वाराहरूपमास्थाय वेति वा कुन्दरो हरिः ॥

Kundāni kundakusumasadr̥śāni phalāni yaḥ,
Śuddhāni rātidadāti lātyādatta utācyutaḥ.
Kundara ityucyate sa ralayorvr̥tyabhedataḥ.
Kuṃ dhārāṃ dārayāmāsa hiraṇyākṣajiṅghāṃsayā.
Vārāharūpamāsthāya veti vā kundaro hariḥ.

He bestows fruits of actions which are pure as kunda flower. Or the One who is offered kunda flowers by the devotees.

Pierced or clove the earth taking the form of a boar to kill Hiraṇyākṣa.

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

19 జన, 2015

807. కుముదః, कुमुदः, Kumudaḥ

ఓం కుముదాయ నమః | ॐ कुमुदाय नमः | OM Kumudāya namaḥ

భారావతరణం కుర్వన్ కుమ్మోదయతి మేదినీం ।
యోవిష్ణుస్స కుముద ఇత్యుచ్యతే విబుధోత్తమైః ॥

భూభారమును తగ్గించుచు 'కు' అనగా భూమిని మోదింప అనగా సంతోషింపజేయువాడు కనుక కుముదః

589. కుముదః, कुमुदः, Kumudaḥ

भारावतरणं कुर्वन् कुम्मोदयति मेदिनीं ।
योविष्णुस्स कुमुद इत्युच्यते विबुधोत्तमैः ॥

Bhārāvataraṇaṃ kurvan kummodayati medinīṃ,
Yoviṣṇussa kumuda ityucyate vibudhottamaiḥ.

Since He makes Ku i.e., earth modaḥ meaning happy by decreasing the burden i.e., keeping a check on the evil doers, He is is called Kumudaḥ.

589. కుముదః, कुमुदः, Kumudaḥ

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

18 జన, 2015

806. మహానిధిః, महानिधिः, Mahānidhiḥ

ఓం మహానిధయే నమః | ॐ महानिधये नमः | OM Mahānidhaye namaḥ

నిధీయన్తే హరావస్మిన్ భూతాని మహతీశ్వరే ।
ఇతి విష్ణుర్మహానిధిరితి సఙ్కీర్త్యతే బుధైః ॥
అస్మిన్ సర్వాణి భూతాని విధీయన్తే జగత్పతౌ ।
ఇతి నిధిర్ మహాంశ్చాసౌ నిధిశ్చేతి మహానిధిః ॥

దేనియందు ఏవియైనను ఉంచబడునో అది 'నిధి' అనబడును. చాల పెద్దదియగు అట్టి నిధి మహానిధిః అని చెప్పబడును. సర్వ భూతములును ఇతని యందు నిక్షేపింపబడును కావున పరమాత్ముడు మహానిధిః.

निधीयन्ते हरावस्मिन् भूतानि महतीश्वरे ।
इति विष्णुर्महानिधिरिति सङ्कीर्त्यते बुधैः ॥
अस्मिन् सर्वाणि भूतानि विधीयन्ते जगत्पतौ ।
इति निधिर् महांश्चासौ निधिश्चेति महानिधिः ॥

Nidhīyante harāvasmin bhūtāni mahatīśvare,
Iti viṣṇurmahānidhiriti saṅkīrtyate budhaiḥ.
Asmin sarvāṇi bhūtāni vidhīyante jagatpatau,
Iti nidhir mahāṃścāsau nidhiśceti mahānidhiḥ.

That in which anything can be deposited is called nidhi. Such a large depository is Mahānidhiḥ. Since all beings find rest in Him, He is Mahānidhiḥ.

सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥

సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

17 జన, 2015

805. మహాభూతః, महाभूतः, Mahābhūtaḥ

ఓం మహాభూతాయ నమః | ॐ महाभूताय नमः | OM Mahābhūtāya namaḥ

కాలత్రయానవచ్ఛిన్న స్వరూపత్వాజ్జనార్దనః ।
మహాభూత ఇతి మహావిద్వద్భిః పరికీర్త్యతే ॥

గొప్పదియగు పదార్థము.

భూత భవిష్యద్వర్తమానములు అను మూడు కాలములచేతను ఈ కాలమునందుండును, ఈ కాలమునందుండడు ఇత్యాదిగ అవధి నిర్ణయింపనలవికానివాడు.

कालत्रयानवच्छिन्न स्वरूपत्वाज्जनार्दनः ।
महाभूत इति महाविद्वद्भिः परिकीर्त्यते ॥

Kālatrayānavacchinna svarūpatvājjanārdanaḥ,
Mahābhūta iti mahāvidvadbhiḥ parikīrtyate.

As His form is not subject to limitations of three periods of time, He is Mahābhūtaḥ.

सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥

సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

16 జన, 2015

804. మహాగర్తః, महागर्तः, Mahāgartaḥ

ఓం మహాగర్తాయ నమః | ॐ महागर्ताय नमः | OM Mahāgartāya namaḥ

గర్తవదస్య మహతీ మాయా విష్ణోర్దురత్యయా ।
ఇతి సోఽయం మహాగర్త ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥
మాయా దురత్యయేతి శ్రీకృష్ణేన స్వయమీరణాత్ ।
నైరుక్తైర్వా గర్తశబ్దో రథపర్యాయ ఇష్యతే ॥
మహారథో మహాగర్త ఇతి తస్మాత్‍స ఉచ్యతే ।
అస్య మహార్థత్వం తు ప్రసిద్ధం భారతాదిషు ॥

గోయి వలె మిగుల లోతయినది, చాల పెద్దది అగు మాయ ఎవ్వనిదియో అట్టివాడు. 'మమ మాయా దురత్యయ' (భగవద్గీత 7.14) - నా మాయ దాటరానిది అను భగవద్వచనము ఇట ప్రమాణముగా గ్రహించబడగియున్నది. లేదా 'గర్త' శబ్దమునకు 'రథము' అను అర్థము కలదని నిరుక్త కారులు చెప్పియున్నారు. అందువలన గొప్పదియగు రథము ఎవనికి కలదో అట్టివాడు. ఈతడు అట్టి మహారథము కల వీరుడను విషయము భారతాదులయందు ప్రసిద్దమే.

गर्तवदस्य महती माया विष्णोर्दुरत्यया ।
इति सोऽयं महागर्त इति सङ्कीर्त्यते बुधैः ॥
माया दुरत्ययेति श्रीकृष्णेन स्वयमीरणात् ।
नैरुक्तैर्वा गर्तशब्दो रथपर्याय इष्यते ॥
महारथो महागर्त इति तस्मात्‍स उच्यते ।
अस्य महार्थत्वं तु प्रसिद्धं भारतादिषु ॥

Gartavadasya mahatī māyā viṣṇorduratyayā,
Iti so’yaṃ mahāgarta iti saṅkīrtyate budhaiḥ.
Māyā duratyayeti śrīkr̥ṣṇena svayamīraṇāt,
Nairuktairvā gartaśabdo rathaparyāya iṣyate.
Mahāratho mahāgarta iti tasmātˈsa ucyate,
Asya mahārthatvaṃ tu prasiddhaṃ bhāratādiṣu.

Like a great chasm, His māya or illusionary force is difficult to get over. So, He is Mahāgartaḥ vide the Lord's assertion 'मम माया दुरत्यय / Mama māyā duratyaya' (Bhagavadgīta 7.14) - My māya is difficult to get over.

Lexicographers say that garta is a synonym of ratha or chariot. So Mahāgartaḥ means Mahārathah - a great charioteer. That He is a great charioteer is celebrated in the great epic Mahābhārata and other works. Mahārathah is the highest distinction of the general of an army.

सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥

సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

15 జన, 2015

803. మహాహ్రదః, महाह्रदः, Mahāhradaḥ

ఓం మహాహృదాయ నమః | ॐ महाहृदाय नमः | OM Mahāhr̥dāya namaḥ

అవగాహ్య యదానన్దం విశ్రమ్య సుఖ మాసతే ।
మహాహ్రద ఇవ మహాయోగినస్స మహాహ్రదః ॥

గొప్ప హ్రదము అనగా మడుగువంటివాడు. ఏలయన ముముక్షువులు అనగా యోగులు ఆ పరమాత్ముని అనుభవము వలన కలుగు ఆనందమున మునిగి స్నానమాడి విశ్రాంతినంది సుఖముగ నుందురు గనుక.

अवगाह्य यदानन्दं विश्रम्य सुख मासते ।
महाह्रद इव महायोगिनस्स महाह्रदः ॥

Avagāhya yadānandaṃ viśramya sukha māsate,
Mahāhrada iva mahāyoginassa mahāhradaḥ.

Since the yogis remain peaceful and happy plunging in the refreshing waters of His bliss, He is compared to a big pond of cool water; hence He is Mahāhradaḥ.

सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥

సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

14 జన, 2015

802. సర్వవాగీశ్వరేశ్వరః, सर्ववागीश्वरेश्वरः, Sarvavāgīśvareśvaraḥ

ఓం సర్వవాగీశ్వరాయ నమః | ॐ सर्ववागीश्वराय नमः | OM Sarvavāgīśvarāya namaḥ

సర్వేషాం వాగీశ్వరాణాం బ్రహ్మాదీనామపీశ్వరః ।
సర్వ వాగీశ్వరేశ్వర ఇతి సఙ్కీర్త్యతే హరిః ॥

వాగ్విషయమున అత్యంత సమర్థులును, వాక్ అను ఐశ్వర్యము కలవారగు బ్రహ్మాదులకును ఆ విషయమునను అన్ని విషయములందును ఈశ్వరుడు.

सर्वेषां वागीश्वराणां ब्रह्मादीनामपीश्वरः ।
सर्व वागीश्वरेश्वर इति सङ्कीर्त्यते हरिः ॥

Sarveṣāṃ vāgīśvarāṇāṃ brahmādīnāmapīśvaraḥ,
Sarva vāgīśvareśvara iti saṅkīrtyate hariḥ.

He is the Lord of even all the Lords of speech like Brahma and others; hence He is Sarvavāgīśvareśvaraḥ.

सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥

సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

13 జన, 2015

801. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ

ఓం అక్షోభ్యాయ నమః | ॐ अक्षोभ्याय नमः | OM Akṣobhyāya namaḥ

రాగద్వేషాదిభిశ్శబ్దస్పర్శాదివిషయైరపి ।
త్రిదశారిభిరక్షోభ్య ఇత్యక్షోభ్య ఇతీర్యతే ॥

రాగము, ద్వేషము మొదలగు దోషముల చేతను; శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అను జ్ఞానేంద్రియ విషయముల చేతను - త్రిదశుల అనగా దేవతల ఆరుల అనగా శత్రువుల చేతను కూడ క్షోభింప చేయబడడు, కలత పరచ బడడు.

999. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ

रागद्वेषादिभिश्शब्दस्पर्शादिविषयैरपि ।
त्रिदशारिभिरक्षोभ्य इत्यक्षोभ्य इतीर्यते ॥

Rāgadveṣādibhiśśabdasparśādiviṣayairapi,
Tridaśāribhirakṣobhya ityakṣobhya itīryate. 

Not liable to be agitated by attachment, aversion etc., by sound and other external objects by enemies of the devas.

999. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ

सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥

సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

12 జన, 2015

800. సువర్ణబిన్దుః, सुवर्णबिन्दुः, Suvarṇabinduḥ

ఓం సువర్ణ బిందవే నమః | ॐ सुवर्ण बिंदवे नमः | OM Suvarṇa biṃdave namaḥ

సువర్ణసదృశాబిన్దవోఽఙ్గాన్యస్య హరేరితి ।
బిన్దుర్వాశోభనో వర్ణః యస్మిన్ మన్త్ర స్తదాత్మకః ॥
సువర్ణబిన్దురిత్యుక్తస్సవేదార్థవిశారదైః ।
ఆ ప్రణఖాత్సర్వమేవ సువర్ణ ఇతి వేదతః ॥

బంగరుతో చేసిన అవయవములను పోలు అవయవములు ఈతనికి కలవు. 'ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః' (ఛాందోగ్యోపనిషత్ 1.6.6) - 'నఖాగ్రము వరకును అంతయును బంగారమే' అను శ్రుతివచనము ఇందు ప్రమాణము.

శోభనమగు 'ఓ' అను వర్ణమును, 'మ్‍' బిందువును ఏ ప్రణవరూప మంత్రమునందు కలవో అట్టి మంత్రము తన స్వరూపముగా కలవాడు. ప్రణవ రూపుడును, ప్రణవమునకు అర్థమును అగువాడు పరమాత్ముడు అని భావము.

सुवर्णसदृशाबिन्दवोऽङ्गान्यस्य हरेरिति ।
बिन्दुर्वाशोभनो वर्णः यस्मिन् मन्त्र स्तदात्मकः ॥
सुवर्णबिन्दुरित्युक्तस्सवेदार्थविशारदैः ।
आ प्रणखात्सर्वमेव सुवर्ण इति वेदतः ॥

Suvarṇasadr̥śābindavo’ṅgānyasya hareriti,
Bindurvāśobhano varṇaḥ yasmin mantra stadātmakaḥ.
Suvarṇabindurityuktassavedārthaviśāradaiḥ,
Ā praṇakhātsarvameva suvarṇa iti vedataḥ.

His limbs are golden in hue vide the śruti 'Āpraṇakhāt sarva eva suvarṇaḥ' / 'आप्रणखात् सर्व एव सुवर्णः' (Chāndogyopaniṣat 1.6.6) - having a golden hued body up to the nails.

Or He whose mantra - the letters and bindu are auspicious. So Suvarṇabinduḥ.

सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥

సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

11 జన, 2015

799. సర్వవిజ్జయీ, सर्वविज्जयी, Sarvavijjayī

ఓం సర్వవిజ్జయినే నమః | ॐ सर्वविज्जयिने नमः | OM Sarvavijjayine namaḥ

సర్వార్థ విషయం జ్ఞాన మసాస్తీతి స సర్వవిత్ ।
రాగాదీనాన్తరాన్ బాహ్యాన్ హిరణ్యాక్షాదికానరీన్ ॥
దుర్జయాన్ జేతు మప్యస్య శీలమస్తీత్యతో జయీ ।
జయీ చ సర్వవిచ్చాసా వుచ్యతే సర్వవిజ్జయీ ॥
జిదృక్షీత్యాది పాణిని వచనాదిని రుష్యతే ॥

ఈతడు సర్వ విదుడును, జయియును. సర్వమును, తెలియ వలసినదంతయును, ప్రతియొకదానిని ఎరుగువాడు. సర్వవిషయకమగు జ్ఞానమును ఈతనికి గలదు. లోనుండెడి అభ్యంతరములు అగు రాగాది ద్వేషము, కామ క్రోధాదికము మొదలగు శత్రువులను, బాహ్యులగు హిరణ్యాక్షాదులను - ఇట్లు రెండు విధములగు శత్రువులను జయించుట తన శీలముగా కలవాడు గావున 'జయీ'. ఇట్లు పరమాత్ముడు సర్వ విషయక జ్ఞానమును సమగ్రముగా కలిగిన వాడును, ఎన్నడును ఓటమిని ఎరుగని జయశీలుడును అను అర్థము ఈ నామమునకు ఏర్పడుచున్నది. ఈ రెండు శబ్దములును ఒకే నామముగా గ్రహింపదగినవి.

सर्वार्थ विषयं ज्ञान मसास्तीति स सर्ववित् ।
रागादीनान्तरान् बाह्यान् हिरण्याक्षादिकानरीन् ॥
दुर्जयान् जेतु मप्यस्य शीलमस्तीत्यतो जयी ।
जयी च सर्वविच्चासा वुच्यते सर्वविज्जयी ॥
जिदृक्षीत्यादि पाणिनि वचनादिनि रुष्यते ॥

Sarvārtha viṣayaṃ jñāna masāstīti sa sarvavit,
Rāgādīnāntarān bāhyān hiraṇyākṣādikānarīn.
Durjayān jetu mapyasya śīlamastītyato jayī,
Jayī ca sarvaviccāsā vucyate sarvavijjayī.
Jidr̥kṣītyādi pāṇini vacanādini ruṣyate.

In one Name, He being both Sarvavit and Jayī, He is Sarvavijjayī. Everything, what all can be known about, each and every aspect is known to Him. He has knowledge of everything hence Sarvavit. He has conquered the internal enemies like anger, greed etc., and also external adversaries like Hiraṇyākṣā and others, He is called Jayī.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

10 జన, 2015

798. జయన్తః, जयन्तः, Jayantaḥ

ఓం జయన్తాయ నమః | ॐ जयन्ताय नमः | OM Jayantāya namaḥ

జయత్యతిశయేనారీనథవా జయకారణమ్ ।
ఇతి విష్ణుర్జయన్త ఇత్యుచ్యతే విబుదోత్తమైః ॥

శత్రువులను మిక్కిలిగా జయించును. లేదా శత్రువులపై మిక్కిలిగా జయింపజేయును.

जयत्यतिशयेनारीनथवा जयकारणम् ।
इति विष्णुर्जयन्त इत्युच्यते विबुदोत्तमैः ॥

Jayatyatiśayenārīnathavā jayakāraṇam,
Iti viṣṇurjayanta ityucyate vibudottamaiḥ.

He wonderfully vanquishes His enemies. Or He is the cause of victory so Jayantaḥ.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

9 జన, 2015

797. శృఙ్గీ, शृङ्गी, Śr̥ṅgī

ఓం శృఙ్గినే నమః | ॐ शृङ्गिने नमः | OM Śr̥ṅgine namaḥ

శృఙ్గవన్మత్స్యవిశేష రూపోహి ప్రలయామ్బసి ।
శృఙ్గీతి ప్రోచ్యతే విష్ణుర్మత్వర్ధీ యోఽతిశాయనే ।
శృఙ్గశబ్దాద్ధితోఽయమిని ప్రత్యయ ఇష్యతే ॥

ప్రళయ సముద్ర జలములయందు శృంగము అనగా కొమ్ము కల మత్స్య విశేష రూపము ధరించినవాడు.

शृङ्गवन्मत्स्यविशेष रूपोहि प्रलयाम्बसि ।
शृङ्गीति प्रोच्यते विष्णुर्मत्वर्धी योऽतिशायने ।
शृङ्गशब्दाद्धितोऽयमिनि प्रत्यय इष्यते ॥

Śr̥ṅgavanmatsyaviśeṣa rūpohi pralayāmbasi,
Śr̥ṅgīti procyate viṣṇurmatvardhī yo’tiśāyane,
Śr̥ṅgaśabdāddhito’yamini pratyaya iṣyate.

In the waters of the great deluge i.e., pralaya, He is of the form of a kind of fish with horn.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

8 జన, 2015

796. వాజసనః, वाजसनः, Vājasanaḥ

ఓం వాజసనాయ నమః | ॐ वाजसनाय नमः | OM Vājasanāya namaḥ

విష్ణుస్సనోతి దదాతి వాజమన్నం తదర్థినామ్ ।
ఇత్యుచ్యతే వాజసన ఇతి విద్వద్భిరుత్తమైః ॥

కోరువారికి అన్నమును ఇచ్చును. ఆహారము ఇచ్చుటచే లోకమును రక్షచేయువాడు.

विष्णुस्सनोति ददाति वाजमन्नं तदर्थिनाम् ।
इत्युच्यते वाजसन इति विद्वद्भिरुत्तमैः ॥

Viṣṇussanoti dadāti vājamannaṃ tadarthinām,
Ityucyate vājasana iti vidvadbhiruttamaiḥ.

To those who ask for it, He gives annam, food. Hence Vājasanaḥ.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

7 జన, 2015

795. అర్కః, अर्कः, Arkaḥ

ఓం అర్కాయ నమః | ॐ अर्काय नमः | OM Arkāya namaḥ

బ్రహ్మాదిభిః పూజ్యతమైరప్యర్చ్య ఇతి కేశవః ।
అర్క ఇత్యుచ్యతే సద్భిరజ్ఞానధ్వాంత భాస్కరైః ॥

మిగుల పూజ్యులగు బ్రహ్మాదులకు సైతము పూజనీయుడు కనుక పరమాత్మ అర్కః అని చెప్పబడును.

ब्रह्मादिभिः पूज्यतमैरप्यर्च्य इति केशवः ।
अर्क इत्युच्यते सद्भिरज्ञानध्वान्त भास्करैः ॥

Brahmādibhiḥ pūjyatamairapyarcya iti keśavaḥ,
Arka ityucyate sadbhirajñānadhvāṃta bhāskaraiḥ.

As He is worshiped even by Brahma and others who themselves deserve to be worshiped, He is called Arkaḥ.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

6 జన, 2015

794. సులోచనః, सुलोचनः, Sulocanaḥ

ఓం సులోచనాయ నమః | ॐ सुलोचनाय नमः | OM Sulocanāya namaḥ

శోభనం లోచనం జ్ఞానం నయనం వాస్య విద్యతే ।
యత్తత్సులోచన ఇతి ప్రోచ్యతే విబుధైః హరిః ॥

శోభనము, సుందరము అగు కన్ను లేదా జ్ఞానము ఈతనికి కలదు.

शोभनं लोचनं ज्ञानं नयनं वास्य विद्यते ।
यत्तत्सुलोचन इति प्रोच्यते विबुधैः हरिः ॥

Śobhanaṃ locanaṃ jñānaṃ nayanaṃ vāsya vidyate,
Yattatsulocana iti procyate vibudhaiḥ hariḥ.

His eyes or jñāna (knowledge; perhaps vision in this context) is good, auspicious.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

5 జన, 2015

793. రత్ననాభః, रत्ननाभः, Ratnanābhaḥ

ఓం రత్ననాభాయ నమః | ॐ रत्ननाभाय नमः | OM Ratnanābhāya namaḥ

రత్ననాభపదే శోభరత్న శబ్దేన లక్ష్యతే ।
రత్న వత్సున్దరో నాభిరస్య దేవస్య విద్యతే ।
స రత్ననాభ ఇత్యుక్తో జ్ఞానరత్నప్రభైర్బుధైః ॥

'రత్న' శబ్దము లక్షణావృత్తిచే 'శోభ'ను, 'శోభన'మగుదానిని తెలుపును. అట్టి రత్నమువలె శోభనము, సుందరము అగు నాభి ఈతనికి కలదు కనుక రత్ననాభః.

रत्ननाभपदे शोभरत्न शब्देन लक्ष्यते ।
रत्न वत्सुन्दरो नाभिरस्य देवस्य विद्यते ।
स रत्ननाभ इत्युक्तो ज्ञानरत्नप्रभैर्बुधैः ॥

Ratnanābhapade śobharatna śabdena lakṣyate,
Ratna vatsundaro nābhirasya devasya vidyate,
Sa ratnanābha ityukto jñānaratnaprabhairbudhaiḥ.

By the word ratna splendor is indicated. His navel is beautiful as ratna; so Ratnanābhaḥ.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

4 జన, 2015

792. సున్దః, सुन्दः, Sundaḥ

ఓం సున్దాయ నమః | ॐ सुन्दाय नमः | OM Sundāya namaḥ

సుష్ఠూనత్తీతి సున్దోఽయముచ్యతే పరమేశ్వరః ।
ఉన్దీధాతో క్లేదనార్థాద్ ఆర్ద్రీభావస్యవాచకః ॥
కరుణాకర ఇత్యర్థో పచాద్యచి కృతే సతి ।
వృషోదరాదిగతత్వాత్ పరరూపమిషేష్యతే ॥

చక్కగా ఆర్ద్రతనందును. ఈ 'సుంద' శబ్దము కూడ ఆర్ద్రీభావమును తెలుపును. అనగా 'కరుణాకరః' - కరుణకు ఆకారము వంటివాడు; దయకు గని వంటివాడు. చాల దయ కలవాడు అని అర్థము.

('ఉందీ - క్లేదనే' అనగా 'ఆర్ద్రత - తడిగానుండును' అను ధాతువు నుండి పచాది ధాతువులనుండి రాదగు 'అచ్‍' ప్రత్యయము రాగా, ఉంద్ + అ 'ఉందః' అగును. సు + ఉంద కలియగా సవర్ణములగు రెండు ఉకారముల కలయికచే దీర్ఘమురాగా 'సూంద' అని కావలసియుండగా పరరూపము - అనగా రెండవ పదముయొక్క మొదటనున్న 'ఉ' ఆదేశము అయి 'సుందః' అగుట. ఇది వృషోదరాది గణమునందలి శబ్దము కాగా జరిగినది.)

सुष्ठूनत्तीति सुन्दोऽयमुच्यते परमेश्वरः ।
उन्दीधातो क्लेदनार्थाद् आर्द्रीभावस्यवाचकः ॥
करुणाकर इत्यर्थो पचाद्यचि कृते सति ।
वृषोदरादिगतत्वात् पररूपमिषेष्यते ॥

Suṣṭhūnattīti sundo’yamucyate parameśvaraḥ,
Undīdhāto kledanārthād ārdrībhāvasyavācakaḥ.
Karuṇākara ityartho pacādyaci kr̥te sati,
Vr̥ṣodarādigatatvāt pararūpamiṣeṣyate.

He who gets moistened (out of mercy). The word 'Sunda' also means merciful. 'Karuṇākaraḥ' - embodiment of compassion. His empathy is limitless. The One who is ever merciful.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

3 జన, 2015

791. సున్దరః, सुन्दरः, Sundaraḥ

ఓం సున్దరాయ నమః | ॐ सुन्दराय नमः | OM Sundarāya namaḥ

విశ్వాతిశాయిసౌభాగ్యశాలిత్వాత్ సన్దరోఽచ్యుతః విశ్వమునందలి నెల్లవారి సౌభాగ్యము అనగా ఇతరుల చూపునకు ఇంపుగొలుపు చక్కదనమును, స్వభావమును కలిగియుండుటను మించిన సౌభాగ్యము కలవాడు కావున పరమాత్ముడు సుందరుడు.

विश्वातिशायिसौभाग्यशालित्वात् सन्दरोऽच्युतः / Viśvātiśāyisaubhāgyaśālitvāt sandaro’cyutaḥ Since the Lord is with saubhāgya (the appealing looks and nature) that is superior to that of any and all - He is Sundaraḥ.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

2 జన, 2015

790. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ

ఓం ఉద్భవాయ నమః | ॐ उद्भवाय नमः | OM Udbhavāya namaḥ

ఉత్కృష్టం స్వేచ్ఛయా జన్మ భజతి కేశవః ।
యతోవా జన్మాపగత ముద్గతం యత్ తదుద్భవః ॥

పరమాత్ముడు తన ఇచ్ఛతోనే ఆయా అవతారములయందు ఉత్కృష్టమగు జన్మమును పొందుచున్నాడు. ఈతడే సర్వకారణుడగుటచే ఈతనికి జన్మము అపగతముగ నైనది అనగా లేనిదిగా అయినది.

373. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ

उत्कृष्टं स्वेच्छया जन्म भजति केशवः ।
यतोवा जन्मापगत मुद्गतं यत् तदुद्भवः ॥

Utkr̥ṣṭaṃ svecchayā janma bhajati keśavaḥ,
Yatovā janmāpagata mudgataṃ yat tadudbhavaḥ.

He assumes a superior incarnation of His own free will. Or as He is the case of all, there can be no birth for Him.

373. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

1 జన, 2015

789. కృతాగమః, कृतागमः, Kr̥tāgamaḥ

ఓం కృతాగమాయ నమః | ॐ कृतागमाय नमः | OM Kr̥tāgamāya namaḥ

యేన కృతో వేదాత్మక ఆగమో విష్ణునేతి సః ।
కృతాగమ ఇతి ప్రోక్తోఽస్యేత్యాదిశ్రుతివాక్యతః ॥

వేద రూపమగు ఆగమ శాస్త్రము ఎవరిచే నిర్మించబడినదో అట్టివాడు. 'అస్య మహతో భూతస్య నిఃశ్వసిత మేత ద్య దృగ్వేదః' (బృహదారణ్యకోపనిషత్ 2.4.10) - 'ఋగ్వేదము అనునది ఏది కలదో అది ఈ పరమాత్ముని నిఃశ్వసితమే' ఈ మొదలుగానున్న శ్రుతివచనము ఈ విషయమున ప్రమాణము.

655. కృతాగమః, कृतागमः, Kr̥tāgamaḥ

येन कृतो वेदात्मक आगमो विष्णुनेति सः ।
कृतागम इति प्रोक्तोऽस्येत्यादिश्रुतिवाक्यतः ॥

Yena kr̥to vedātmaka āgamo viṣṇuneti saḥ,
Kr̥tāgama iti prokto’syetyādiśrutivākyataḥ.

He by whom Āgamas of the form of Vedas were created. He from whom Vedas came is Kr̥tāgamaḥ. 'अस्य महतो भूतस्य निःश्वसित मेत द्य दृग्वेदः' / 'Asya mahato bhūtasya niḥśvasita meta dya dr̥gvedaḥ' (Br̥hadāraṇyakopaniṣat 2.4.10) 'The R̥gveda is the breath of this mighty being.'

655. కృతాగమః, कृतागमः, Kr̥tāgamaḥ

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr̥takarmā kr̥tāgamaḥ ॥ 84 ॥