5 జన, 2015

793. రత్ననాభః, रत्ननाभः, Ratnanābhaḥ

ఓం రత్ననాభాయ నమః | ॐ रत्ननाभाय नमः | OM Ratnanābhāya namaḥ


రత్ననాభపదే శోభరత్న శబ్దేన లక్ష్యతే ।
రత్న వత్సున్దరో నాభిరస్య దేవస్య విద్యతే ।
స రత్ననాభ ఇత్యుక్తో జ్ఞానరత్నప్రభైర్బుధైః ॥

'రత్న' శబ్దము లక్షణావృత్తిచే 'శోభ'ను, 'శోభన'మగుదానిని తెలుపును. అట్టి రత్నమువలె శోభనము, సుందరము అగు నాభి ఈతనికి కలదు కనుక రత్ననాభః.



रत्ननाभपदे शोभरत्न शब्देन लक्ष्यते ।
रत्न वत्सुन्दरो नाभिरस्य देवस्य विद्यते ।
स रत्ननाभ इत्युक्तो ज्ञानरत्नप्रभैर्बुधैः ॥

Ratnanābhapade śobharatna śabdena lakṣyate,
Ratna vatsundaro nābhirasya devasya vidyate,
Sa ratnanābha ityukto jñānaratnaprabhairbudhaiḥ.

By the word ratna splendor is indicated. His navel is beautiful as ratna; so Ratnanābhaḥ.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి