ఓం అనిలాయ నమః | ॐ अनिलाय नमः | OM Anilāya namaḥ
ఇలతి ప్రేరణఙ్కరోతీతీలస్త భావవాన్ ।
ఇలతి స్వపితి వేత్యజ్ఞ ఇలస్తద్విపరీతతః ॥
నిత్య ప్రబుద్ధ రూపత్వా దథవాఽనిల ఉచ్యతే ।
గహనార్థాన్నిలతేః కప్రత్యయాన్తాన్నిలః స్మృతః ॥
గహనో యో న భవతి ముక్తేభ్యః సులభోఽథవా ।
శ్రీ విష్ణురనిల ఇతి ప్రోచ్యతే విద్వదుత్తమైః ॥
ప్రేరణ చేయువాడు 'ఇలః' అనబడును. ఎవనికి అతనిని తన వ్యాపారములయందు ప్రేరేపించువాడు ఎవడును లేడో అట్టివాడు అనిలుడు. పరమాత్ముడు తాను చేయు సృష్ట్యాదికృత్యముల యందు తాను స్వతంత్రుడై ప్రవర్తించునేకాని, ఆతనిచే అవి చేయించువారు మరి ఎవరును ఎండరు.
లేదా ఆత్మ జ్ఞానము లేకయుండు అజ్ఞుడు ఇలుడు. అందులకు విపరీతుడైన సర్వజ్ఞుడు పరమాత్ముడు ఏలయన ఆతడు స్వాభావికముగానే నిత్య ప్రభోదశాలియగు స్వరూపము కలవాడు. నిత్య ప్రభోదము అనగా స్వతః సిద్ధమును, శాశ్వతమును, ఉత్కృష్టమును అగు జ్ఞానము.
లేదా దుర్లభుడు కానివాడు అని కూడ అర్థము వచ్చును. భక్తసులభుడు.
इलति प्रेरणङ्करोतीतीलस्त भाववान् ।
इलति स्वपिति वेत्यज्ञ इलस्तद्विपरीततः ॥
नित्य प्रबुद्ध रूपत्वा दथवाऽनिल उच्यते ।
गहनार्थान्निलतेः कप्रत्ययान्तान्निलः स्मृतः ॥
गहनो यो न भवति मुक्तेभ्यः सुलभोऽथवा ।
श्री विष्णुरनिल इति प्रोच्यते विद्वदुत्तमैः ॥
Ilati preraṇaṅkarotītīlasta bhāvavān,
Ilati svapiti vetyajña ilastadviparītataḥ.
Nitya prabuddha rūpatvā dathavā’nila ucyate,
Gahanārthānnilateḥ kapratyayāntānnilaḥ smr̥taḥ.
Gahano yo na bhavati muktebhyaḥ sulabho’thavā,
Śrī viṣṇuranila iti procyate vidvaduttamaiḥ.
ilati means inducement or orders. As He is without it, as He is not subject to the inducement or command of another, He is Anilaḥ.
ilati may mean svapiti - sleeps. So one who is ignorant or sleeps to knowledge is ilaḥ. Since Paramātma is the opposite of it as He is eternally awake in wisdom, He is Anilaḥ.
The root nila is used in the sense of dense or inaccessibility. He is not inaccessible to devotees; so He is Anilaḥ.
कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः । |
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥ |
కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః । |
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥ |
Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ, |
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి