12 జన, 2015

800. సువర్ణబిన్దుః, सुवर्णबिन्दुः, Suvarṇabinduḥ

ఓం సువర్ణ బిందవే నమః | ॐ सुवर्ण बिंदवे नमः | OM Suvarṇa biṃdave namaḥ


సువర్ణసదృశాబిన్దవోఽఙ్గాన్యస్య హరేరితి ।
బిన్దుర్వాశోభనో వర్ణః యస్మిన్ మన్త్ర స్తదాత్మకః ॥
సువర్ణబిన్దురిత్యుక్తస్సవేదార్థవిశారదైః ।
ఆ ప్రణఖాత్సర్వమేవ సువర్ణ ఇతి వేదతః ॥

బంగరుతో చేసిన అవయవములను పోలు అవయవములు ఈతనికి కలవు. 'ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః' (ఛాందోగ్యోపనిషత్ 1.6.6) - 'నఖాగ్రము వరకును అంతయును బంగారమే' అను శ్రుతివచనము ఇందు ప్రమాణము.

శోభనమగు 'ఓ' అను వర్ణమును, 'మ్‍' బిందువును ఏ ప్రణవరూప మంత్రమునందు కలవో అట్టి మంత్రము తన స్వరూపముగా కలవాడు. ప్రణవ రూపుడును, ప్రణవమునకు అర్థమును అగువాడు పరమాత్ముడు అని భావము.



सुवर्णसदृशाबिन्दवोऽङ्गान्यस्य हरेरिति ।
बिन्दुर्वाशोभनो वर्णः यस्मिन् मन्त्र स्तदात्मकः ॥
सुवर्णबिन्दुरित्युक्तस्सवेदार्थविशारदैः ।
आ प्रणखात्सर्वमेव सुवर्ण इति वेदतः ॥

Suvarṇasadr̥śābindavo’ṅgānyasya hareriti,
Bindurvāśobhano varṇaḥ yasmin mantra stadātmakaḥ.
Suvarṇabindurityuktassavedārthaviśāradaiḥ,
Ā praṇakhātsarvameva suvarṇa iti vedataḥ.

His limbs are golden in hue vide the śruti 'Āpraṇakhāt sarva eva suvarṇaḥ' / 'आप्रणखात् सर्व एव सुवर्णः' (Chāndogyopaniṣat 1.6.6) - having a golden hued body up to the nails.

Or He whose mantra - the letters and bindu are auspicious. So Suvarṇabinduḥ.

सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥

సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి