ఓం మహాభూతాయ నమః | ॐ महाभूताय नमः | OM Mahābhūtāya namaḥ
కాలత్రయానవచ్ఛిన్న స్వరూపత్వాజ్జనార్దనః ।
మహాభూత ఇతి మహావిద్వద్భిః పరికీర్త్యతే ॥
గొప్పదియగు పదార్థము.
భూత భవిష్యద్వర్తమానములు అను మూడు కాలములచేతను ఈ కాలమునందుండును, ఈ కాలమునందుండడు ఇత్యాదిగ అవధి నిర్ణయింపనలవికానివాడు.
कालत्रयानवच्छिन्न स्वरूपत्वाज्जनार्दनः ।
महाभूत इति महाविद्वद्भिः परिकीर्त्यते ॥
Kālatrayānavacchinna svarūpatvājjanārdanaḥ,
Mahābhūta iti mahāvidvadbhiḥ parikīrtyate.
As His form is not subject to limitations of three periods of time, He is Mahābhūtaḥ.
सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः । |
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥ |
సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః । |
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥ |
Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ, |
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి