ఓం సాధవే నమః | ॐ साधवे नमः | OM Sādhave namaḥ
![]() |
| సాధుః, साधुः, Sādhuḥ |
న్యాయ ప్రవృత్తః న్యాయమగు మార్గమున ప్రవర్తిల్లు వాడు. లేదా సాధ్యభేధాన్ సాధయతి సాధ్యములగు వేరు వేరు కార్యములను సాధించువాడు. లేదా ఉపాదానాత్ సాధ్యమాత్రం సాధయతి ఉపాదాన కారణమునుండి సాధించబడదగినదానిని దేనినైనను సాధించు శక్తి కలవాడు.
Nyāya pravr̥ttaḥ / न्याय प्रवृत्तः As His actions are just, He is Sādhuḥ. Or Sādhyabhedhān sādhayati / साध्यभेधान् साधयति One who achieves all Sādhyas i.e., accomplishes everything that can be accomplisehd. Or Upādānāt sādhyamātraṃ sādhayati / उपादानात् साध्यमात्रं साधयति Realizes things without extraneous aids.
| सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः । |
| सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥ |
| సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః । |
| సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥ |
| Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ । |
| Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥ |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి