ఓం వాగ్మినే నమః | ॐ वाग्मिने नमः | OM Vāgmine namaḥ
యన్నిఃసృతా బ్రహ్మమయీ వాక్తద్వాగ్మీతి కథ్యతే వేదమయి వేదరూప అగు పవిత్ర పూజ్యవాక్కు ఈతనినుండి నిఃశ్వాసరూపమున వెలువడినది కావున ఈ విష్ణువు వాగ్మి.
Yanniḥsr̥tā brahmamayī vāktadvāgmīti kathyate / यन्निःसृता ब्रह्ममयी वाक्तद्वाग्मीति कथ्यते One from whom the words constituting Veda come out.
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः । |
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥ |
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః । |
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥ |
Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ । |
Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి