ఓం వృషభాయ నమః | ॐ वृषभाय नमः | OM Vr̥ṣabhāya namaḥ
వర్షతి ఇతి వృషః వర్షించువాడు లేదా వర్షించునది వృషః అనబడును. భక్తేభ్యః కామాన్ వర్షతి అను వ్యుత్పత్తిచే భక్తుల కొరకు కోరికల ఫలములను వర్షించును అను అర్థమున వృషభః అనగా విష్ణువు.
Varṣati iti vr̥ṣaḥ / वर्षति इति वृषः Showering or to bestow is the meaning of Vr̥ṣaḥ / वृषः. Bhaktebhyaḥ kāmān varṣati / भक्तेभ्यः कामान् वर्षति One who showers on the devotees all that they pray for.
| वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः । |
| वर्धनो वर्धमानश्च विविक्तश्श्रुतिसागरः ॥ २८ ॥ |
| వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః । |
| వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్శ్రుతిసాగరః ॥ ౨౮ ॥ |
| Vr̥ṣāhī vr̥ṣabho viṣṇurvr̥ṣaparvā vr̥ṣodaraḥ । |
| Vardhano vardhamānaśca viviktaśśrutisāgaraḥ ॥ 28 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి