ఓం శ్రమణాయ నమః | ॐ श्रमणाय नमः | OM Śramaṇāya namaḥ
సర్వాన్ సన్తాపయతీతి శ్రమణః ప్రోచ్యతే హరిః అవివేకులగువారి నందరను సంతాపింప జేయును కనుక హరి శ్రమణః.
सर्वान् सन्तापयतीति श्रमणः प्रोच्यते हरिः / Sarvān santāpayatīti śramaṇaḥ procyate hariḥ Since Lord Hari causes grief to the blockhead people, He is called Śramaṇaḥ.
| भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः । |
| आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥ |
| భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః । |
| ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥ |
| Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ, |
| Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి