ఓం సర్వసహాయ నమః | ॐ सर्वसहाय नमः | OM Sarvasahāya namaḥ
సర్వకర్మసు సమర్థ స్సహమానో రిపూన్ హరిః ।
యో దేవస్సర్వసహ ఇత్యుచ్యతే విబుధోత్తమైః ॥
సహః అనగా సమర్థుడు. సర్వకర్మములయందును సమర్థుడు. ఎల్ల శత్రువులను ఓర్చగలవాడు.
सर्वकर्मसु समर्थ स्सहमानो रिपून् हरिः ।
यो देवस्सर्वसह इत्युच्यते विबुधोत्तमैः ॥
Sarvakarmasu samartha ssahamāno ripūn hariḥ,
Yo devassarvasaha ityucyate vibudhottamaiḥ.
Since Lord Hari is skillful in all actions and withstands all enemies, He is called Sarvasahaḥ.
धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः । |
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥ |
ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః । |
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥ |
Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ, |
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి