ఓం శ్రేయసే నమః | ॐ श्रेयसे नमः | OM Śreyase namaḥ
అనపాయనసుఖావాప్తి లక్షణం శ్రేయ ఉచ్యతే ।
తచ్చ రూపం పరస్యేతి తద్బ్రహ్మ శ్రేయ ఉచ్యతే ॥
ఎన్నడును దూరముకాని సుఖప్రాప్తి రూపమగునది శ్రేయము అనబడును. అట్టి శ్రేయము పరమాత్ముని రూపమే గనుక శ్రేయః.
अनपायनसुखावाप्ति लक्षणं श्रेय उच्यते ।
तच्च रूपं परस्येति तद्ब्रह्म श्रेय उच्यते ॥
Anapāyanasukhāvāpti lakṣaṇaṃ śreya ucyate,
Tacca rūpaṃ parasyeti tadbrahma śreya ucyate.
Attainment of permanent Sukha i.e., happiness characterizes Śreya. That pertains only to the Lord. Hence He is Śreyaḥ.
| श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः । |
| श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥ |
| శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః । |
| శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥ |
| Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ, |
| Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి