ఓం శ్రీమతే నమః | ॐ श्रीमते नमः | OM Śrīmate namaḥ
శ్రీమాన్, श्रीमान्, Śrīmān |
శ్రియోఽస్య సన్తీతి శ్రీమానితి విష్ణుః సముచ్యతే సకల విధములగు శ్రీలు ఈతనికి కలవు. సర్వ శుభలక్షణ సంపన్నుడు గనుక శ్రీమాన్.
:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే త్రయస్త్రింశః సర్గః ::
దీర్ఘవృత్తభుజః శ్రీమాన్ మహోరస్కః ప్రతాపవాన్ ।
ధన్వీ సహననోపేతో ధర్మాత్మా భువి విశ్రుతః ॥ 11 ॥
శ్రీరాముడు పొడవైన, బలిష్ఠములైన బాహువులుగలవాడు. సర్వ శుభలక్షణ సంపన్నుడు. విశాలమైన వక్షఃస్థలముగలవాడు. ఆయన ప్రతాపమునకు తిరుగులేదు. ధనుస్సూ దివ్యము అయినది. శరీరసౌష్ఠవముగలవాడు. భూమండలమున ధర్మాత్ముడిగా వాసిగాంచినవాడు.
22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
178. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
220. శ్రీమాన, श्रीमान, Śrīmān
श्रियोऽस्य सन्तीति श्रीमानिति विष्णुः समुच्यते / Śriyo’sya santīti śrīmāniti viṣṇuḥ samucyate He has every kind of Śrī or every kind of illustrious opulence and hence He is Śrīmān.
:: श्रीमद्रामायणे युद्धकाण्डे त्रयस्त्रिंशः सर्गः ::
दीर्घवृत्तभुजः श्रीमान् महोरस्कः प्रतापवान् ।
धन्वी सहननोपेतो धर्मात्मा भुवि विश्रुतः ॥ ११ ॥
Śrīmad Rāmāyaṇa - Book 6, Chapter 33
Dīrghavr̥ttabhujaḥ śrīmān mahoraskaḥ pratāpavān,
Dhanvī sahananopeto dharmātmā bhuvi viśrutaḥ. 11 .
Rama, who is endowed with long and well rounded arms, an illustrious man, who is large-chested, a man of great energy, an archer well known in the world, a man endowed with muscularity, a righteous minded man, a is person of celebrity on earth.
22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
178. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
220. శ్రీమాన, श्रीमान, Śrīmān
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः । |
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥ |
శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః । |
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥ |
Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ, |
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి