ఓం అప్రతిరథాయ నమః | ॐ अप्रतिरथाय नमः | OM Apratirathāya namaḥ
న విద్యతే ప్రతిరథః ప్రతిపక్షోఽస్య చక్రిణః ।
ఇత్యప్రతిరథ ఇతి ప్రోచ్యతే విబుధైర్హరిః ॥
పోటీబడగల ప్రతిపక్షుడు అనగా ప్రతిరథుడు లేనివాడు అప్రతిరథః. ఆ పరమాత్మతో పోటీబడగల సమర్థుడెవ్వడు?
न विद्यते प्रतिरथः प्रतिपक्षोऽस्य चक्रिणः ।
इत्यप्रतिरथ इति प्रोच्यते विबुधैर्हरिः ॥
Na vidyate pratirathaḥ pratipakṣo’sya cakriṇaḥ,
Ityapratiratha iti procyate vibudhairhariḥ.
The One who has no opponent rival to Him is Apratirathaḥ. Who is competent enough to rival the Lord?
| अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः । |
| अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥ |
| అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః । |
| అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥ |
| Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ, |
| Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి