ఓం హరయే నమః | ॐ हरये नमः | OM Haraye namaḥ
సహేతుకం వా సంసారం హరతీతి హరిః స్మృతః జనన మరణ ప్రవాహ రూపమగు సంసారముల హేతువగు అవిద్యను కూడ హరించువాడు హరి.
सहेतुकं वा संसारं हरतीति हरिः स्मृतः / Sahetukaṃ vā saṃsāraṃ haratīti hariḥ smr̥taḥ Since He liquidates saṃsāra i.e., material existence with its cycle of births and deaths with its cause of avidya or lack of knowledge, He is called Hari.
कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः । |
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥ |
కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః । |
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥ |
Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ, |
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥ |
చిన్న ధర్మ సందేహం
రిప్లయితొలగించండిమంత్రం ఓం హరయే నమః అని రాసారు. హరి (విష్ణు) వేరు హర (శివుడు) వేరు కదా? ఈ మంత్రం "ఓం హరియే నమః" ఉండాలంటారా? లేకపోతే హరి హర ఇద్దరూ ఒకటే కనక ఫర్వాలేదా? దయచేసి చెప్పగలరు.