ఓం విక్రమాయ నమః | ॐ विक्रमाय नमः | OM Vikramāya namaḥ
విక్రామతి - విశేషేణ క్రామతి జగత్ - విశ్వం పరమాత్ముడు ఈ జగత్తును - విశ్వమును - విశేషముగా నాక్రమించుచు దాటుచు దాని ఆవలి అవధులను చేరుచు ఉన్నాడు. లేదా విచక్రమే ఈ విశ్వమును పూర్తిగా ఆక్రమించిన / కొలిచిన వాడు. లేదా వినా - గరుడేన - పక్షిణా క్రామతి 'వి' తో అనగా గరుడపక్షితో సంచరించువాడు.
Vicakrame / विचक्रमे He measured the entire universe. Or Vinā - Garuḍena - pakṣiṇā krāmati / विना - गरुडेन - पक्षिणा क्रामति as He rides the bird Garuda, otherwise called Vi / वि.
| ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः । |
| अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥ |
| ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః । |
| అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥ |
| Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ । |
| Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి