ఓం ప్రభూతాయ నమః | ॐ प्रभूताय नमः | OM Prabhūtāya namaḥ
జ్ఞానైశ్వర్యాది గుణైః సంపన్నః జ్ఞానము, ఈశ్వరత్వము మొదలగు గుణములతో నిండినవాడు.
ప్రభవతి కార్యం సంపాదయితుమితి ప్రభూతం కార్యమును జేయ సమర్ధమైనది.
Jñānaiśvaryādi guṇaiḥ saṃpannaḥ Abundantly endowed with the qualities of wisdom, eminence etc..
| अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः । |
| प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥ |
| అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః । |
| ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥ |
| Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ । |
| Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి