ఓం పవిత్రాయ నమః | ॐ पवित्राय नमः | OM Pavitrāya namaḥ
యేన పునాతి తత్ పవిత్రమ్ దేనిచే దేనినైను శుద్ధమునుగా చేయుదురో అట్టి తృణవిశేషము కానీ, మంత్రము కానీ, ఋషి కాని 'పవిత్రమ్' అనబడును.
:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
పితాఽహమస్య జగతో మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామయజురేవ చ ॥ 17 ॥
ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, తాతను మఱియు తెలిసికొనదగిన వస్తువును, పవిత్రతను చేకూర్చేవాడినీ, ఓంకారమును, ఋగ్వేద, యజుర్వేద, సామవేదములును అయియున్నాను.
Yena punāti tat pavitram That by which one is purified. It can be an object/being or a Mantrā or R̥ṣi.
Bhagavad Gīta - Chapter 9
Pitā’hamasya jagato mātā dhātā pitāmahaḥ,
Vedyaṃ pavitra moṃkāra r̥ksāmayajureva ca. (17)
Of this world, I am the father, mother, ordainer and the grand father; I am the knowable, the sanctifier, the syllable OM as also R̥k, Sāma and Yajus.
अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः । |
प्रभूतः स्त्रिककुब्दाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥ |
అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః । |
ప్రభూతః स्त्रिककुब्धाम పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥ |
Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ । |
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి