ఓం సుహృదే నమః | ॐ सुहृदे नमः | OM Suhr̥de namaḥ
యో విష్ణుః ప్రత్యుపకార నిరపేక్షతయోపకృత్ ।
స ఏవ సుహృదిత్యుక్తో వేదవిద్యావిశారదైః ॥
ప్రత్యుపకారమును అపేక్షింపక ఇతరులకు ఉపకారము చేయు స్వభావము కల శోభనమగు హృదయముగలవాడు గనుక విష్ణువు సుహృత్.
Yo viṣṇuḥ pratyupakāra nirapekṣatayopakr̥t,
Sa eva suhr̥dityukto vedavidyāviśāradaiḥ.
यो विष्णुः प्रत्युपकार निरपेक्षतयोपकृत् ।
स एव सुहृदित्युक्तो वेदविद्याविशारदैः ॥
As Lord Viṣṇuḥ benefits men without expecting a recompense, He is Suhr̥t.
| सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् । |
| मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥ |
| సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ । |
| మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥ |
| Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhr̥t । |
| Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి