18 ఫిబ్ర, 2014

472. వత్సీ, वत्सी, Vatsī

ఓం వత్సినే నమః | ॐ वत्सिने नमः | OM Vatsine namaḥ


జగత్పితు స్తస్య వత్స భూతాః సర్వాః ప్రజా ఇతి ।
వత్సానాం పాలనాద్వాపి వత్సీతి హరిరుచ్యతే ॥

గోవత్సములు ఈతనిచే పాలించ బడినవగుచు ఈతనికి కలవు. లేదా ఈతడు జగత్పిత కావున ప్రాణులన్నియు ఈతనికి బిడ్డలుగా ఉన్నవి కావున ఆ హరి 'వత్సీ'.



Jagatpitu stasya vatsa bhūtāḥ sarvāḥ prajā iti,
Vatsānāṃ pālanādvāpi vatsīti harirucyate.

जगत्पितु स्तस्य वत्स भूताः सर्वाः प्रजा इति ।
वत्सानां पालनाद्वापि वत्सीति हरिरुच्यते ॥

As He is the protector of calves and cowherds, He is called Vatsī. Or because in His aspect as the father of the worlds, all the beings are His calves or children.

स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।
वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥

స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥

Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakr̥t ।
Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥

3 కామెంట్‌లు:

  1. అయ్యా! నమస్కారము. మీరు వ్రాస్తున్న దివ్య నామములు నేను తరచు చదువుతూంటాను. మీ రచనకు, శ్రమకు ధన్యవాదములు. నా పేరు సుధాకర బాబు. మీ రచనలను మరొక రచనలో ఉపయోగించుకోవడానికి మీ అనుమతి కోరాలనుకొంటున్నాను. ఇందుకు సంబంధించి
    kajasb (at) gmail (dot) com కు ఒక మెయిల్ పంపగలరా? మరిన్ని వివరాలను నా మెయిల్ ప్రత్యుత్తరంలో ఇస్తాను. ధన్యవాదములు. సుధాకర బాబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుధాకర్ గారు: ఇది శ్రీ ఆదిశంకరుల వారిది; నా సొంత రచన కాదు.

      తొలగించండి
    2. సర్! వ్యాఖ్యల మూల శ్లోకాలు శ్రీ ఆదిశంకరులవే. కాని అనువాదం మీది కదా! మరియు మీరు శ్రమించి టైపు చేశారు. మీ మెయిల్ అడ్రసు తెలియదు గనుక వివరాలు వ్రాయలేకపోతున్నాను. దయచేసి మీ మెయిల్ అడ్రసు ఇవ్వగలరా? - సుధాకరబాబు

      తొలగించండి