ఓం క్షరాయ నమః | ॐ क्षराय नमः | OM Kṣarāya namaḥ
క్షరం సర్వం భూతజాతం సర్వ భూతములూ నశించునవి కావున అవి 'క్షరమ్' అనబడుతాయి. అవీ విష్ణువే!
:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ ।
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ॥ 16 ॥
ప్రపంచమునందు క్షరుడనియు, అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల దేహముల యొక్క అభిమాని క్షరుడనియు, కూటస్థుడగు జీవుడు అనగా మనస్సుయొక్క అభిమాని అక్షరుడనియు చెప్పబడుచున్నారు.
क्षरं सर्वं भूतजातं / Kṣaraṃ sarvaṃ bhūtajātaṃ All beings perish at some point of time. They are fallible. Hence they are called 'Kṣaram'. Even these are manifestation of Lord Viṣṇu.
:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योग ::
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरस्सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥ १६ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 15
Dvāvimau puruṣau loke kṣaraścākṣara eva ca,
Kṣarassarvāṇi bhūtāni kūṭastho’kṣara ucyate. 16.
There are two persons (entities) in the world. The mutable (Kṣara) and the immutable (Akṣara). The mutable consists of all things whereas the indwelling infallible entity is immutable.
धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् । |
अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥ |
ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ । |
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥ |
Dharmagub dharmakr̥d dharmī sadasatkṣaramakṣaram, |
Avijñātā sahasrāṃśurvidhātā kr̥talakṣaṇaḥ ॥ 51 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి