18 అక్టో, 2013

349. శరీరభృత్, शरीरभृत्, Śarīrabhr̥t

ఓం శరీరభృతే నమః | ॐ शरीरभृते नमः | OM Śarīrabhr̥te namaḥ


పోషయన్నన్నరూపేణ ప్రాణరూపేణ వా హరిః ।
శరీరిణాం శరీరాణి బిభర్తీతి శరీరభృత్ ॥
స్వమాయయా శరీరాణి బిభర్తీత్యథవా హరిః ।
శరీరభృదితి ప్రోక్తో విద్వద్భిర్వేదపారగైః ॥

పరమాత్ముడు తాను అన్న రూపముతో కాని ప్రాణరూపముతోకాని ఉండుచు దేహధారుల శరీరములను భరించును లేదా నిలుపును.

లేదా తన మాయచే శరీరములను ధరించుచున్నాడుగావున ఆ హరికి శరీరభృత్ అను నామము.



Poṣayannannarūpeṇa prāṇarūpeṇa vā hariḥ,
Śarīriṇāṃ śarīrāṇi bibhartīti śarīrabhr̥t.
Svamāyayā śarīrāṇi bibhartītyathavā hariḥ,
Śarīrabhr̥diti prokto vidvadbhirvedapāragaiḥ.

पोषयन्नन्नरूपेण प्राणरूपेण वा हरिः ।
शरीरिणां शरीराणि बिभर्तीति शरीरभृत् ॥
स्वमायया शरीराणि बिभर्तीत्यथवा हरिः ।
शरीरभृदिति प्रोक्तो विद्वद्भिर्वेदपारगैः ॥

In the form of food, He nourishes or in the form of prāṇa i.e., life, He sustains the bodies of the embodied.

Or since Lord Hari verily embodies himself behind the veil of māya or illusion, He is called Śarīrabhr̥t.

पद्मनाभोऽरविन्दाक्षः पद्मगर्भश्शरीरभृत्
महर्धिरृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः ॥ ३८ ॥

పద్మనాభోఽరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ ౩౮ ॥

Padmanābho’ravindākṣaḥ padmagarbhaśśarīrabhr̥t
Mahardhirr̥ddho vr̥ddhātmā mahākṣo garuḍadhvajaḥ ॥ 38 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి