ఓం మహర్ధయే నమః | ॐ महर्धये नमः | OM Mahardhaye namaḥ
ఋద్ధిర్యస్యాస్తి మహతీ స మహర్ధిరితి స్మృతః ఈతనికి గొప్పదియగు ఋద్ధి అనగా విభూతి సంపద లేదా శక్తి సమృద్ధి కలదు.
R̥ddhiryasyāsti mahatī sa mahardhiriti smr̥taḥ / ऋद्धिर्यस्यास्ति महती स महर्धिरिति स्मृतः One who is with enormous R̥ddhi or prosperity.
पद्मनाभोऽरविन्दाक्षः पद्मगर्भश्शरीरभृत् । |
महर्धिरृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः ॥ ३८ ॥ |
పద్మనాభోఽరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్ । |
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ ౩౮ ॥ |
Padmanābho’ravindākṣaḥ padmagarbhaśśarīrabhr̥t । |
Mahardhirr̥ddho vr̥ddhātmā mahākṣo garuḍadhvajaḥ ॥ 38 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి