ఓం చతుర్మూర్తయే నమః | ॐ चतुर्मूर्तये नमः | OM Caturmūrtaye namaḥ
యే విరాట్సూత్రావ్యాకృతతురీయాఖ్యా మహాత్మనః ।
విష్ణోశ్చతస్ర ఆత్మానో మూర్తయోఽస్య హరేరితి ॥
కృష్ణాపీతాసితారక్తేత్యచ్యుతః శ్రుతిపారగైః ।
చతస్రో మూర్తయోఽస్యేతి వా చతుర్మ్రూర్తిరుచ్యతే ॥
విరాట్, సూత్రము, అవ్యాకృతము మరియు తురీయము అను నాలుగు మూర్తులు కలవాడు. కృతయుగమున తెల్లనిది, త్రేతాయుగమున ఎఱ్ఱనిది, ద్వాపరయుగమున పచ్చనిది, కలియుగమున నల్లనిది అని ఇట్లు నాలుగు మూర్తులు కలవాడు.
ये विराट्सूत्राव्याकृततुरीयाख्या महात्मनः ।
विष्णोश्चतस्र आत्मानो मूर्तयोऽस्य हरेरिति ॥
कृष्णापीतासितारक्तेत्यच्युतः श्रुतिपारगैः ।
चतस्रो मूर्तयोऽस्येति वा चतुर्म्रूर्तिरुच्यते ॥
Ye virāṭsūtrāvyākr̥taturīyākhyā mahātmanaḥ,
Viṣṇoścatasra ātmāno mūrtayo’sya hareriti.
Kr̥ṣṇāpītāsitāraktetyacyutaḥ śrutipāragaiḥ,
Catasro mūrtayo’syeti vā caturmrūrtirucyate.
Virāṭ, Sūtra, Avyākr̥tam and Turīya are the names of His four bodies. Fair complexion during Kr̥tayuga. ruddish during tretāyuga, yellow in dvāparayuga and dark complexion during kaliyuga are His forms.
चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः । |
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥ |
చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః । |
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥ |
Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ, |
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి