ఓం మార్గాయ నమః | ॐ मार्गाय नमः | OM Mārgāya namaḥ
ముముక్షవః తం దేవం మార్గయంతి మోక్షమును కోరువారు ఆతని వెదకుదురు. లేదా పరమానందః యేన సాధనేన ప్రాప్యతే సః మార్గః ఏ సాధనముచే పరమానందము పొందబడునో అది మార్గముతో సమానము కావున మార్గః అనబడును. అట్టి మార్గము కూడ పరమాత్ముని విభూతియే.
| विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः । |
| महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥ |
| విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః । |
| మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥ |
| Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ । |
| Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి