ఓం అమితాశనాయ నమః | ॐ Amitāśanāya नमः | OM अमिताशनाय namaḥ
సంహారసమయే విశ్వమశ్నాతీత్యమితాశనః అమితమగు లేదా అధికమగు పరిమాణము కల అశనము అనగా ఆహారము కలవాడు. ప్రళయకాలమున సమస్త విశ్వమును ఆహారముగా తినును.
संहारसमये विश्वमश्नातीत्यमिताशनः / Saṃhārasamaye viśvamaśnātītyamitāśanaḥ He eats the entire universe during samhāra or dissolution. So amita i.e., not within limits, eater.
विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः । |
महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥ |
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః । |
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥ |
Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ । |
Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి