ఓం అనఘాయ నమః | ॐ अनघाय नमः | OM Anaghāya namaḥ
దుఃఖం పాపం చాఘమస్య నాస్తీత్యనఘ ఉచ్యతే అఘము అనగా పాపము, దుఃఖము ఈతనికి లేదు కనుక అనఘః.
146. అనఘః, अनघः, Anaghaḥ
दुःखं पापं चाघमस्य नास्तीत्यनघ उच्यते / Duḥkhaṃ pāpaṃ cāghamasya nāstītyanagha ucyate Agham is sorrow or sin. Being without it, He is called Anaghaḥ.
146. అనఘః, अनघः, Anaghaḥ
सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः । |
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥ |
సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః । |
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥ |
Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ, |
Amūrtiranagho’cintyo bhayakr̥dbhayanāśanaḥ ॥ 89 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి