ఓం కృశాయ నమః | ॐ कृशाय नमः | OM Kr̥śāya namaḥ
ద్రవ్యత్వప్రతిషేధాదస్థూలమిత్యాదినా కృశః 'అస్తూలమ్' (బృహదారణ్యకోపనిషత్ 3.8.8) - 'లావగునదియు కాదు' ఈ మొదలగు శ్రుతి వచనము పరమాత్మ తత్త్వమునకు ద్రవ్యములకుండు ధర్మములు ఏవియు లేవనుచు పరమాత్ముని విషయమున ద్రవ్యత్వమును నిషేధించుచున్నది కావున కృశః.
కృశత్వము అనగా శ్రుతి చెప్పిన అస్థూలత్వము మొదలగు విధములనున్న పరమాత్మ ద్రవ్యలక్షణములు ఏవియు లేనివాడు అని చెప్పబడుచున్నాడు.
द्रव्यत्वप्रतिषेधादस्थूलमित्यादिना कृशः / Dravyatvapratiṣedhādasthūlamityādinā kr̥śaḥ As per 'अस्तूलम्' / 'Astūlamˈ mentioned in śruti like Br̥hadāraṇyakopaniṣat (3.8.8) which means 'not gross', His being material is denied and hence He is Kr̥śaḥ.
अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् । |
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥ |
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ । |
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥ |
Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān, |
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి