ఓం స్థూలాయ నమః | ॐ स्थूलाय नमः | OM Sthūlāya namaḥ
సర్వాత్మత్వాద్ విష్ణురేవ స్థూల ఇత్యుపచర్యతే మునుపటి నామమునందు ప్రస్తావించబడిన శ్రుతిచే స్థూలత్వాది ద్రవ్య ధర్మములు ఏవియు ఆత్మకు లేకయున్నను, ఆతడు ప్రపంచరూపమున సర్వాత్ముడు లేదా సర్వ దృశ్యమును తానేయగువాడు కావున ఔపచారికముగా అనగా ఆరోపిత రూపము తెలుపునదిగా 'స్థూలః' అనబడుచున్నాడు.
सर्वात्मत्वाद् विष्णुरेव स्थूल इत्युपचर्यते / Sarvātmatvād viṣṇureva sthūla ityupacaryate As according to the mentions from śruti quoted in previous names, though ātma does not have any attributes of gross world, being omnipresent - figuratively He is considered stout; He being everything and hence Sthūlaḥ.
अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् । |
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥ |
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ । |
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥ |
Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān, |
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి