ఓం వాచస్పతయే ఉదారధీయే నమః | ॐ वाचस्पतये उदारधीये नमः | OM Vācaspataye udāradhīye namaḥ
![]() |
| వాచస్పతి రుదారధీః, वाचस्पति रुदारधीः, Vācaspati rudāradhīḥ |
వాక్కునకు పతియూ, సర్వ విషయములను ఉదారముగా గోచరింపజేసికొనగలది అగు బుద్ధి గలవాడు.
Vācaspatiḥ - vācaḥ vidyāyāḥ patiḥ / वाचस्पतिः - वाचः विद्यायाः पतिः He who is the master of all vidyāys or all sciences. Udāradhīḥ - udārā sarvārtha viṣayā dhīḥ asya / उदारधीः - उदारा सर्वार्थ विषया धीः अस्य Whose dhīḥ or intellect is able to comprehend all knowledge.
He who is the master of knowledge since His intellect can perceive everything.
| गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः । |
| निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥ |
| గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః । |
| నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥ |
| Gururgurutamo dhāma satyassatyaparākramaḥ । |
| Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥ |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి