8 జూన్, 2013

217. వాచస్పతి రుదారధీః, वाचस्पति रुदारधीः, Vācaspati rudāradhīḥ

ఓం వాచస్పతయే ఉదారధీయే నమః | ॐ वाचस्पतये उदारधीये नमः | OM Vācaspataye udāradhīye namaḥ


వాచస్పతి రుదారధీః, वाचस्पति रुदारधीः, Vācaspati rudāradhīḥ
వాచస్పతిః - వాచః విద్యాయాః పతిః వాక్కునకు అనగా విద్యకు రక్షకుడు. ఉదారధీః - ఉదారా సర్వార్థ విషయా ధీః అస్య ఉదారమైన అనగా సర్వ విషయములను గోచరింపజేసికొనగలది అగు ధీ అనగా బుద్ధి ఈతనికి కలదు.

వాక్కునకు పతియూ, సర్వ విషయములను ఉదారముగా గోచరింపజేసికొనగలది అగు బుద్ధి గలవాడు.



Vācaspatiḥ - vācaḥ vidyāyāḥ patiḥ / वाचस्पतिः - वाचः विद्यायाः पतिः He who is the master of all vidyāys or all sciences. Udāradhīḥ - udārā sarvārtha viṣayā dhīḥ asya / उदारधीः - उदारा सर्वार्थ विषया धीः अस्य Whose dhīḥ or intellect is able to comprehend all knowledge.

He who is the master of knowledge since His intellect can perceive everything.

गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।
निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥

గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।
నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥

Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।
Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి