ఓం శ్రీమతే నమః | ॐ श्रीमते नमः | OM Śrīmate namaḥ
శ్రీమాన, श्रीमान, Śrīmān |
సర్వాతిశాయినీ శ్రీ కాంతిః అస్య అందరకాంతులను మించు కాంతి ఇతనికి కలదు.
:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ. | ఘనమేరు శృంగ సంగత నీల మేఘంబు, నెఱి గరుడస్కంధ నివసితుండుఁ |
గమనీయ నిజదేహకాంతి విపాటితాభీలాఖి లాశాంతరాళ తముఁడు | |
సుమహితాష్టాయుధ సుమనో మునీశ్వర, సేవక పరిజన సేవితుండు | |
మండిత కాంచన కుండల రుచిరోప, లాలిత వదన కపోలతలుడుఁ | |
తే. | జారు నవరత్న దివ్యకోటీరధరుఁడుఁ, గౌస్తుభప్రవిలంబ మంగళ గళుండు |
లలిత పీతాంబర ప్రభాలంకృతుండు, హారకేయూర వలయ మంజీర యుతుఁడు. (902) |
ఆయన మేరు పర్వత శిఖరంపై నల్లని మేఘం వలె గరుడుని మూపుపై కూర్చున్నాడు. తన శరీర కాంతులతో నలు దిక్కుల నడుమ వ్యాపించిన చీకటిని తొలగిస్తున్నాడు. అష్టాయుధములు మూర్తి మంతములై ఆయనను సేవిస్తున్నవి. దేవతలు, మునీశ్వరులు సేవకులై కొలుస్తున్నారు. ఆయన చెవులకు ధరించిన బంగారు కుండలాల కాంతి ముఖం మీద, చెక్కిళ్ళ మీద వ్యాపిస్తున్నది. నవరత్నమయమైన కిరీటాన్ని ధరించాడు. కౌస్తుభమణి కంఠంలో వ్రేలాడుతున్నది. బంగారు వలువను కట్టుకున్నాడు. ముత్యాలహారాలు, భుజకీర్తులు, కడియాలు, అందెలు ధరించాడు.
22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
178. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
Sarvātiśāyinī śrī kāṃtiḥ asya / सर्वातिशायिनी श्री कांतिः अस्य He who has splendor greater than everything.
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 85
Kāntistejo prabhāḥ sattā candrāgnyarkarkṣavidyutām,
Yasthairyaṃ bhūbhr̥tāṃ bhūmervr̥ttirgandho’rthato bhavān. (7)
:: श्रीमद्भागवते दशमस्कन्धे उत्तरार्धे पञ्चशीतितमोऽध्यायः ::
कान्तिस्तेजो प्रभाः सत्ता चन्द्राग्न्यर्कर्क्षविद्युताम् ।
यस्थैर्यं भूभृतां भूमेर्वृत्तिर्गन्धोऽर्थतो भवान् ॥ ७७ ॥
The glow of the moon, the brilliance of fire, the radiance of the sun, the twinkling of the stars, the flash of lightning, the permanence of mountains and the aroma and sustaining power of the earth - all these are actually You!
22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
178. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
अग्रणीर्ग्रामणीश्श्रीमान्न्यायो नेता समीरणः । |
सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षस्सहस्रपात् ॥ २४ ॥ |
అగ్రణీర్గ్రామణీశ్శ్రీమాన్న్యాయో నేతా సమీరణః । |
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్ ॥ ౨౪ ॥ |
Agraṇīrgrāmaṇīśśrīmānnyāyo netā samīraṇaḥ । |
Sahasramūrdhā viśvātmā sahasrākṣassahasrapāt ॥ 24 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి