20 జూన్, 2013

229. నివృత్తాత్మ, निवृत्तात्म, Nivr̥ttātma

ఓం నివృతాత్మనే నమః | ॐ निवृतात्मने नमः | OM Nivr̥tātmane namaḥ


సంసారబంధాత్ నివృత్తః ఆత్మా అస్య సంసారబంధమునుండి నివృత్తమైన అనగా మరలిన ఆత్మ స్వస్వరూపము ఇతనిది



Saṃsārabaṃdhāt nivr̥ttaḥ ātmā asya / संसारबंधात् निवृत्तः आत्मा अस्य He whose nature is free or turned back from the bonds of saṃsāra or material existence.

आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः ।
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః ।
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥

Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ ।
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥

2 కామెంట్‌లు:

  1. Om Stuti Harshithaya Namah ani vigneswara naamavali lo undhi deeni ardam vivarinchagala

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్యథా భావించవద్దు.ధర్మ సందేహాలు తీర్చేటంతటి ప్రజ్ఞ నాకు ఉన్నదని భావించను. శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళిలోని నూరవ నామము - 'ఓం స్తుతిహర్షితాయ నమః'. కొన్ని ప్రచురణలలో క్రమ సంఖ్య మారవచ్చును. నాకు తోచినంతమటుకు, పూర్తి అవగాహనగలిగి భక్తితో చేసిన స్తుతికి హర్షించేవాడని అర్థం.

      తొలగించండి