4 జూన్, 2013

213. సత్య పరాక్రమః, सत्य पराक्रमः, Satya parākramaḥ

ఓం సత్యపరాక్రమాయ నమః | ॐ सत्यपराक्रमाय नमः | OM Satyaparākramāya namaḥ


సత్య పరాక్రమః, सत्य पराक्रमः, Satya parākramaḥ
సత్యః అవితథః పరాక్రమః యస్య నిష్ఫలము కాని పరాక్రమము ఎవనికి కలదో అట్టివాడు.

:: శ్రీమద్రామాయణము – అరణ్యకాండము, సర్గ 37 ::
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః ।
రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ ॥ 13 ॥

శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సాధు మూర్తి, నిరుపమాన పరాక్రమశాలి. దేవతలకు ఇంద్రునివలె అతడు సమస్తలోకములకును ప్రభువు.



Satyaḥ avitathaḥ parākramaḥ yasya / सत्यः अवितथः पराक्रमः यस्य He whose valor is never belied. One of unfailing valor.

Śrīmad Rāmāyaṇa - Book 3, Canto 37
Rāmo vigrahavān dharamaḥ sādhuḥ satya parākramaḥ,
Rājā sarvasya lokasya devānāṃ maghavāniva. (13)

:: श्रीमद्रामायण - अरण्य कांड, सर्ग ३७ ::
रामो विग्रहवान् धरमः साधुः सत्य पराक्रमः ।
राजा सर्वस्य लोकस्य देवानां मघवानिव ॥ १३ ॥

Ráma is virtue's self in human mould; He is kind and of unfailing valor. He is sovereign of the world just as Indra rules upon gods.

गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः
निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥

గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః
నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥

Gururgurutamo dhāma satyassatyaparākramaḥ
Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి